కృష్ణమ్మా వందనమమ్మా...

నమస్కారము 
కృష్ణవేణి యెట్లు కృశించెనిట్లని
రసిజూచినంత క్రమణలు 
హేతువంచు తేలె; హెక్టార్లు దోచిన 
దుష్టమూకనిపుడె దునుమవలయు 

కృష్ణమ్మ బిరబిరా పరుగులిడేదొకప్పుడు. ఇప్పుడు నీరు చాలాచోట్ల లేదంటే అది 'మనిషి' పనే!!


దులనాక్రమించి క్రాలు జేసెడు 
నీచులందరింక నీల్గవలయు;
దొంగచాటుగిసుక దోచెడు దుష్టుల 
తుక్కు చేతుమమ్మ తుంగభద్ర!

"మా ప్రాణాధారమైన ఓ తుంగభద్రమ్మా! ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తున్న తోడేళ్ళను ఉపేక్షించమమ్మా.. వారిని తుక్కు తుక్కుగా చేస్తామమ్మా" అంటూ చైతన్యవంతులైన పరీవాహక ప్రాంత ప్రజలు/ విద్యార్థులు ప్రతిన పూనుతున్న సన్నివేశమిది. తప్పుచేసేవారిని ప్రజలు పట్టి రక్షకభటులకు అప్పగించాలి. దొంగల సమాచారాన్ని రక్షకభటులకు ప్రజలు చెప్పాలి. 
 16-8-16
స్యసంపదిచ్చి సాకెడు కృష్ణమ్మ
ణము దీర్ప తరమె త్వికులకు
నైన? (జీవకోటినైక్యపర్చు నదిది/)జనులనెల్ల క్యపర్చు నదిది
రతభూమికిదొక భాగ్యరేఖ


17-8-16
క్కచిక్కె నేడు హువిభవముల
నొసగు తల్లి కృష్ణ; నొప్పిలేదె
పాలకులకుగాని, పాలితులకుగాని
ల్లిబాధదీర్ప రలిరారె (తరలిరండు)

అపార జలరాశితో విశాలముగా కన్పిస్తూ ప్రాణికోటికి జవజీవాలిస్తూ వుండిన కృష్ణమ్మ  .. నేడు మానవ తప్పిదాలతో కృశించి కనబడుతుంటే తమకేమీ పట్టనట్టు వుండరాదు. కబ్జాకోరుల ఆగడాలకు అంతం పలికి నదీమతల్లికి పూర్వవైభవము (/జలకళ) తీసుకురావడానికి మనమంతా ఉద్యుక్తం కావాలి. 
 

మరిన్ని పద్యాల కొరకు

http://padaayi.blogspot.in/p/blog-page_2.html

----
భవదీయ 
పద్యాల విక్రమ్ కుమార్  8500386163(సదా బి ఎస్ ఎన్ ఎల్)

No comments:

Post a Comment

For your own safety, I highly recommend reading this email.

Hello, You are in big trouble. However, don't panic right away. Listen to me first, because there is always a way out. You are no...