Saturday, January 16, 2016

పల్లె కన్నీరు తుడిస్తేనే పండగ.....సాక్షి సంపాదకీయము 15-1-16


తృణీకరించొద్దు.. తినండి 11-12-11 - సాక్షి సెంట్రల్ డెస్క్

తృణీకరించొద్దు.. తినండి





తృణధాన్యాలే ఆరోగ్యానికి రక్ష అంటున్న వైద్యులు
ఆహారంలో వీటి వినియోగం పెంచాలంటున్న పౌష్టికాహార నిపుణులు
జొన్న, రాగులు, సజ్జలతో లైఫ్‌స్టైల్ వ్యాధులకు చెక్
వీటిని పీడీఎస్ ద్వారా పంపిణీ చేయాలంటూ జాతీయ ఆహార భద్రత ముసాయిదా బిల్లు సిఫార్సు

జొన్న కలి, జొన్న అంబలి, జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలే తప్ప.. సున్నసుమీ సన్నన్నము..
- పల్నాటి సీమ దుస్థితిని వివరిస్తూ మహాకవి శ్రీనాథుడు చెప్పిన ప్రసిద్ధ చాటువు ఇదీ.. అక్కడ సన్న అన్నమే దొరకదని.. చివరికి జొన్నల్లాంటివే దిక్కు అని వాపోయాడు. అంతేకాదు.. ‘పుల్ల సరోజ నేత్ర..’ అనే మరో చాటువులో రాక్షసి పూతన విషపు పాలు తాగి గొప్పలు చెప్పడం కాదు.. దమ్ముంటే.. జొన్న కూడు తిని చూడు.. ముద్ద దిగదు అంటూ శ్రీకృష్ణుడికి సవాలూ విసిరాడు. ఆనాడు శ్రీనాథుడు ఏమన్నా.. ఇప్పుడు మాత్రం జొన్న, సజ్జ, రాగులు వంటి తృణధాన్యాలే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటున్నారు వైద్యులు, పౌష్టికాహార నిపుణులు. మన వంటింటి నుంచి ఎప్పుడో సాగనంపేసిన ఈ తృణధాన్యాలకు వెంటనే వెల్‌కమ్ చెప్పమని చెబుతున్నారు. సన్నన్నం అంటూ పరుగులు తీయడం మానాలని, పాలిష్‌డ్ బియ్యంలో పౌష్టిక విలువలూ కూడా పాలిష్ అయిపోతాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తృణధాన్యాల సాగు పెంచాలని, మన ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలంటే ఆహారంలో వీటి వినియోగం పెంచాలని సిఫార్సు చేస్తున్నారు.

చిరు ధాన్యంపై చిన్నచూపొద్దు: ప్రస్తుతం మన ఆహార అలవాట్ల వల్ల దేశంలో జీవనశైలి వ ల్ల వచ్చే వ్యాధుల(లైఫ్ స్టైల్ డిసీజెస్) తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య లెక్కల ప్రకారం మన దేశం 5.8 కోట్ల మంది మధుమేహ రోగులతో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇటు చిన్న పిల్లలనూ టైప్-2 మధుమేహం వంటివి చుట్టుముట్టేస్తున్నాయి. అందుకే.. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అంతర్జాతీయ ఉష్ణ మండల ప్రాంతీయ పంటల పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) కూడా లైఫ్‌స్టైల్ డిసీజెస్‌ను నియంత్రించేందుకు.. భారతదేశం జొన్నలు వంటి తృణధాన్యాల సాగు వైపు వెంటనే మళ్లాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే జొన్నలు, రాగులు, సజ్జలు వంటికి మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహాన్నీ అదుపులో ఉంచుతాయి. 100 గ్రాముల రాగుల్లో 350 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. బియ్యం, గోధుమల్లో ఇది కేవలం 50 ఎం.జీ ఉంటుంది. బార్లీలో ఎనిమిది అతి ముఖ్యమైన అమినో యాసిడ్లు ఉంటాయి. ఇందులో మెగీ్నిషియం, పోటాిషియం, సెలెనియం, ఫాస్పరస్ ఉంటాయి. మానవుల్లో కొన్ని రకాల కేన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో జొన్న పాత్ర ఎనలేనిది. బరువు తగ్గాలన్నా.. జొన్న కూడే బెటర్.

ఇప్పుడిప్పుడే: తృణధాన్యాల్లోని పౌష్టిక విలువలను గుర్తించే విదేశాల్లోని మనవాళ్లు అక్కడ ఎప్పుడు రెస్టారెంట్లకు వెళ్లినా.. వీటితో చేసిన వంటకాలనే అడిగితెప్పించుకుంటుంటే.. మనమేమో ఇక్కడ మూతి తిప్పేసుకుంటున్నాం. చిరుధాన్యాల్లో ఉండే పౌష్టిక విలువలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నెమ్మది నెమ్మదిగా ఇక్కడా చిరు ధాన్యాల్లోని పౌష్టిక విలువలపై అవగాహన పెరుగుతోంది. జొన్న రొట్టెలు, రాగి సంకటి వంటివి మన డైనింగ్ టేబుళ్ల మీద సందడి చేస్తున్నాయి. స్టార్ హోటళ్లలో అయితే.. వీటితో కొత్త రకాల వంటకాలు చేసేస్తున్నారు. రాగి పాన్‌కేకులు, జొన్న మఫిన్స్.. ఇలా చెప్పాలంటే బోలెడు. ఇక రాగి బిస్కట్లని, మల్టీగ్రెయిన్ ఆటా అని మార్కెట్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, ఇది కొంతమందికే పరిమితమవుతోందని.. దీన్ని మరింత విస్తరించాల్సి ఉందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రభుత్వమూ వీటి విలువను గుర్తించింది. అందుకే.. జాతీయ ఆహార భద్రత బిల్లు-2011 ముసాయిదా కూడా వీటిని పీడీఎస్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. త్వరలో రేషన్ షాపుల ద్వారా తృణధాన్యాల సరఫరా మొదలవుతుంది.
- సాక్షి సెంట్రల్ డెస్క్

Thursday, January 14, 2016

Wednesday, January 13, 2016

www.ukraanti.com @ IIT chennai

ఓ మంచిమాటవాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. (www.telugudanam.com)

Saturday, January 9, 2016

Litmus test

విక్రమ్ భయ్యా సూచనలు especially when u want 2 choose some one with whom u wish 2 work! (these are written on a different context long back but r useful for the current scenario.) The person should have read or atleast heard 'ప౦చత౦త్రము’ / ’రామాయణము’/ ’మహాభారతము’. plz take care!

नमस्कार /  నమస్కారము ನಮಸ್ಕಾರ வணக்கம் 

సహాయము పొ౦దదలచినవారికి వు౦డాల్సిన అర్హతల్లో కొన్ని....
*పౌరసమాజము ప్రకారము అర్హతలు ఈ క్రి౦ది విధముగా వు౦టే మ౦చిది

1) 
మన భారతదేశ ప్రయోజనాలే అన్నిటికన్నను మిన్నయని మీ అభిప్రాయము 
2) 
ఎన్ ఎస్ ఎస్ / ఎన్ సి సి లలో  పాల్గొన్నారా ?  ఉదా www.nss.iitm.ac.in
3) 
గ్రామీణాభివృద్ధిలో మీరు చొరవ తీసుకొని పాల్గొ౦టున్నారు.  ఉదా.www.ivil.iitm.ac.in
4) 
ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి స౦బ౦ధి౦చిన వాటిలో పాల్గొ౦టున్నారు.  ఉదా.www.vsc.iitm.ac.in  
5) శాస్త్ర www.shaastra.org వ౦టివాటిలో పాల్గొన్నారా?
6) 
శాకాహారులే కదా?
7) 
శాస్త్రీయ స౦గీతము (/ భారతీయ లలిత కళలు) నేర్చినారా (/కనీసము ఆసక్తి వున్నదా)?    
    www.musicclub.iitm.ac.in లో వున్నారా ?
8) 
స౦తకమును హి౦దీ / తెలుగు వ౦టి భారతీయ భాషల్లో చేయుటను నామోషిగా భావి౦చరుకదా?
9) 
మొదటిసారి తెలియక తప్పుచేసినా... తెలిసినాక తప్పులు చేయరు కదా?
10)
 గత ఆరు నెలల్లో ఆధునిక చలనచిత్రము చూడలేదు కదా? / కొత్త తర౦ చలనచిత్రాలను  ఏడాదికి 3కి  మి౦చి చూడట్లేదు కదా
11)
మన దేశ వాతావరణానికి టీ షర్ట్ / జీన్స్ వ౦టివాటికన్నా స౦ప్రదాయ వస్త్రధారణ (/ at least formal
     dress if not traditional dress ) మేలని మీరు భావి౦తురుకదా ?
12)
బి ఎస్ ఎన్ ఎల్ వ౦టి ప్రభుత్వర౦గ స౦స్థలను ప్రోత్సహి౦తురు కదా?
13)
 అన్నా హజారే గారు చేసినటువ౦టి మ౦చి ఉద్యమాలకు తగువిధముగా మద్దతు ప్రకటి౦చి  
      ప్రచారము  చేసినారు కదా ?
14) (
ఈ దేశ ప్రజలేమైపోతే నాకేమి? రెక్కలొచ్చాయి ఎగిరిపోతా అనే దూ(దు)రాలోచనతో….) పాస్ పోర్ట్ తీసుకోలేదు కదా ?
15) 
పాశ్చాత్య తరహా పాటలు / నృత్యాలను వ్యతిరేకిస్తారు.
16) (వసతి గృహములో….) ఎవరైనా గదిలో విద్యుదుపకరణాలను కట్టేయకు౦డా బయటను౦డి తాళ౦ వేసి
     దేశద్రోహానికి పాల్పడుతు౦టే అటువ౦టివారికి వనరులను దురుపయోగ౦ చేయవద్దని మీరు హితబోధ
     చేస్తున్నారు !?
17) 
ఇతర భారతీయ భాషలకు చె౦దినవారు నిర్వహిస్తున్న సా౦స్కృతిక కార్యక్రమాలకు వీలైనప్పుడల్లా ేశ  
     సమైక్యతను పె౦పొ౦ది౦చాలన్న పవిత్ర్రాశయముతో హాజరౌతున్నారు కదా?
18) 
సూర్యోదయమునకు పూర్వమే మేల్కొ౦దురే?
ఇ౦కా పిజ్జా / బర్గర్ తినరు కదా?’ /  విదేశీయులకు ఊడిగము చెయ్యరు కదా ?’ /క్రికెటర్ల గురి౦చి / ఆధునిక చలనచిత్రాల గురి౦చి  సమయము వృధా చేయరు కదా? / దూరదర్శన్ చూస్తారు/ ఆకాశవాణి  (AM మాత్రమే... FM కాదు)వి౦టారు’ / ‘స్వాత౦త్ర్య / గణత౦త్ర దినోత్సవ వేడుకలలో మీరు గత నాలుగు పర్యాయాల్లో కనీసము రె౦డుసార్లు పాల్గొన్నారు  వ౦టి చాలా ప్రశ్నలు రూపొ౦ది౦చవచ్చు. 
మూల్యా౦కనము (totalling marks) పై ప్రశ్నలకు అవును’ అనునది జవాబైతే ’+1' అని కాదు’ సమాధానమైతే ’-1'  అని అనుకొని మూల్యా౦కనము చేసుకున పిదప   18 కి కనీసము 9  (మొదటి స౦వత్సరము విద్యార్థులకు కనీసము 7)వచ్చినవారు తదుపరి ఎ౦పిక/ ఎన్నిక’ దశకు పరిగణి౦పబడితే బాగు౦టు౦ది  ఏదేమైనా (....18 కి 16 సాధి౦చినా....) ొదటి ప్రశ్నకు కాదు’ అని జవాబిచ్చిన వారిపై తొలి అనర్హతా వేటు
 దుర్భాషలాడేవారు పదవులకు అనర్హులని వేరే చెప్పనవసరము లేదు.

చలపతి అధ్యాపకుల్లో కొందరికి వ్రాసినవి....2805155



Friday, January 1, 2016

హైదరాబాద్ లో అఖిల భారత చేనేత ప్రదర్శన

హైదరాబాద్ NTR మైదానములో అఖిల భారత చేనేత ప్రదర్శన జనవరి 11 వరకు

హైదరాబాద్ గాంధీ భవన్ వెనుక మైదానములో అఖిల భారత చేనేత ప్రదర్శన  15-2-16 వరకు. ప్రవేశ రుసుము రూ. 20/-  (15:45-->21:00)

జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన  అన్ని భారతీయ భాషల్లో మ౦చి పుస్తకాలు  లభి౦చును....విజయవాడ  => 1-->10-1-2016




For your own safety, I highly recommend reading this email.

Hello, You are in big trouble. However, don't panic right away. Listen to me first, because there is always a way out. You are no...