Tuesday, March 26, 2019

नमस्कार Request for permission: teaching values using mathematics/science

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તેനമസ്കാരം

I am P. Vikram Kumar..a teacher by nature. I request you to grant permission to share my knowledge of mathematics and science with students/ teachers of the educational institutes that are associated with your organization. I can relate spiritual stories while teaching mathematical magics and science experiments

    (1) mathematical magics workshop for students  of classes 8-12 (3 to 4 hrs ..30 to 40 mathematical magic items).

    (2) Science experiments_ Robotics workshop (4-5 hrs)

The programs will be useful for students and teachers(faculty) also.

I can travel to any part of the country.

Remuneration will not be taken.


Awaiting for positive response...


     ----
Satsangi
    पि. विक्रम कुमार
    P. Vikram Kumar (8331926163/ 8500386163 always BSNL)
    Science(Maths) promoter
     http://padaayi.blogspot.in/p/curriculum-vitae.html








గణితముతో గమ్మత్తులు/ భౌతిక శాస్త్ర ప్రయోగాలు/ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్__ రోబోటిక్స్  నేర్పుతూ వుంటాను..దేశవ్యాప్తముగా..అది రైలులోనైనా/ రహదారిపైనైనా...00:00 ఐనా .. 12:00 ఐనా.

మీరు నిర్వహిస్తున్న 'వేసవి శిక్షణ' కార్యక్రమములో పాల్గొనుటకు అనుమతించ ప్రార్ధన. ఆధ్యాత్మిక విషయాలను అన్వయిస్తూ  'గణితముతో గమ్మత్తులు' చెప్పగలను / నేర్పగలను . మీరు కనీసము 1 గంట నుండి గరిష్టముగా 8 గంటలు కేటాయించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానము వారు కొన్నేళ్ళుగా నిర్వహిస్తున్న 'శుభప్రదం' లో ఇలాటివి బోధించిన అనుభవమున్నది. కేవలము ఈ వివేక వాహిని కార్యక్రమమే కాకుండా..భవిష్యత్తులో  ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా నా సేవలు వినియోగించుకోవలసినదిగా మనవి.

ఆసక్తి కలవారికి  'లెక్కల అంశాలు & శాస్త్ర ప్రయోగాలు' ...నైతిక-ధార్మిక విషయాలతో అనుసంధానిస్తూ నేర్పవచ్చు. ఇవి నేర్చుకోవటానికి గతములో 'బడికి వెళ్ళనివారు' కూడా అర్హులే...ఆసక్తి వుంటే చాలు.  మరింత ఫలదాయకంగా నిర్వహించుటలో మాకు అవకాశమీయ విఙ్ఞప్తి. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బంధుమిత్రుల పిల్లలను ఒకచోట సమావేశపరచి కూడా ఇలాటివి నిర్వహించవచ్చు.

ఆధ్యాత్మిక/ వ్యక్తిత్వ వికాస (/దేశభక్తి)  కథలద్వారా విలువలను బోధించగలను. పద్య రచన నేర్పగలను. ప్రాధమిక స్థాయి సంగీతము నేర్పగలను. వివిధ భారతీయ భాషల్లో టైపింగ్ నేర్పగలను..పది నిమిషాల్లో! తరగతులకు హాజరయ్యే వారిలో వున్న సృజనాత్మకతను వెలికితీసి అది మంచిపనికి ఉపయోగపడేలా చేయగల సామర్ధ్యమున్నది. మీరు నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల్లో/ విద్యాలయాల్లో కూడా చెప్పగలను.


మీ నుండి సానుకూల సమాధానాన్ని ఆశిస్తూ...
----
సత్సంగి..
పద్యాల విక్రమ్ కుమార్
8331926163/8500386163 (సదా బి ఎస్ ఎన్ ఎల్)

Friday, March 22, 2019

Eenadu paper: అంబులెన్స్‌కు దారివ్వాలని

ప్రతిసారీ అంబులెన్స్‌కు దారివ్వాలని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని చిన్నారులు ఆన్‌లైన్‌లో సంతకాలు చేయిస్తున్నారు. 'అంబులెన్స్‌ దారివ్వండి' అని రాసున్న కారు స్టిక్కర్లనూ అందజేస్తున్నారు. దాన్ని చూసినప్పుడల్లా అందరికీ ఈ విషయం గుర్తొస్తుంది. 'అంబులెన్స్‌కు దారివ్వండి అనేది చాలా సాధారణ విషయం. కానీ మనిషి ప్రాణాలు కాపాడటంలో మాత్రం అసాధారణంగా పనిచేస్తుంది. భావి భారత పౌరులైన చిన్నారులు ప్రజల్లో మార్పు తేగలరు. వారు మెరుగైన ప్రభావం చూపించగలరు'అని ఓక్రిడ్జ్‌ బాచుపల్లి ప్రిన్సిపల్‌ హేమా సంజయ్‌ అన్నారు.

'ప్రమాదంలో ఉన్న మనిషికి అంబులెన్స్‌లోకి తరలించి అత్యంత వేగంగా సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం చాలా చాలా కష్టం. అంబులెన్స్‌ మోగించే సైరన్‌ గురించి ప్రజలు కాస్త పట్టించుకుంటే ఆ పని కొంత సులభమవుతుంది. చిన్నారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నా. ప్రతి సెకను కాలం అత్యంత కీలకమేననే విషయం అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అని హేమ అన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, అంబులెన్స్‌కు దారిచ్చేలా సమాజంలో మార్పు తేవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. అంబులెన్స్‌కు దారిచ్చే సమయంలో 3 నిబంధనలు పాటించాలని చిన్నారులు చెబుతున్నారు. అంబులెన్స్‌ సైరన్‌ వినగానే వాహనాన్ని ముందు ఎడమవైపు తీసుకెళ్లి ఆపేయాలి. రెండు కుడివైపు దారి వదలాలి. మూడు అంబులెన్స్‌ వెళ్లేంత వరకు వాహనాలు నడపొద్దు. వాహనదారులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.

Re: Two Day Workshop on Wireless Networks using Network Simulator-3 (29 th & 30 th March, 2019) Organized by Department of Electronics & Communication Engineering Bapatla Engineering College,


On Fri, 22 Mar 2019, 13:24 Nageswar Parasa <nparasa@gmail.com wrote:
   Two Day Workshop on Wireless Networks using Network Simulator-3 (29 th & 30 th March, 2019) Organized by Department of Electronics & Communication Engineering Bapatla Engineering College, Bapatla, Andhra Pradesh   
http://www.becbapatla.ac.in/ece/ns3ws.pdf

--
Thank you & Regards, 
P.Nageswara Rao,
Asst Prof, Dept of ECE,
Chalapathi Institute of Technology,
Guntur-16,
Contact no : 9441914338.
www.city.ac.in 

sa.bharatiscript.com

Wednesday, March 13, 2019

Fwd: PALS ENTREPRENEURIAL SUMMIT & VALEDICTION - MARCH 16TH, 2019 at IC & SR, IIT Madras


---------- Forwarded message ---------
From: IITM Alumni Association <alumni_iitm@almashines.com>
Date: Wed, 13 Mar 2019, 17:28
Subject: PALS ENTREPRENEURIAL SUMMIT & VALEDICTION - MARCH 16TH, 2019 at IC & SR, IIT Madras
To: <vikram2036.iitm@gmail.com>


Dear Vikram विक्रम Kumar कुमार, Greetings from PALS!   We are glad to inform
Logo
Dear Vikram विक्रम Kumar कुमार,

Greetings from PALS!
 
We are glad to inform you that one more successful year of PALS service has completed and we are here to invite you for the annual year end valedictory function. This year, we are also organizing an Entrepreneurial Summit with the theme:

" Our Academic Institutions are Gold mines for nurturing budding Entrepreneurs"
 
This Entrepreneurial Summit together with the annual Valedictory Function will be held on Saturday 16 March 2019 at IIT Madras IC & SR Auditorium between 10 AM to 1 PM. This will be followed by Lunch.
 
We hereby invite you for these events and request you to send the invite to
Alumni / members and ask them to register using the link below. We will be grateful if you could post this on your facebook page as well.

Image

Kindly use the link below to register for the summit.   
Registration for Summit and Valediction 2018-19  

Best Regards,
Sujata S

PALS PMO(Project Management Office)

1. palspgm@gmail.com | 98405 50470
2. Sujata Sundaresan| sujatas@palspgm.com | | Mob: +91-98416 39338 
3 E Robin Joseph | palsreach@gmail.com | Mob: +91-95002 54011.
 
Anchors
Kovai:  Ramasamy | +91 94874 78237  
Trichy / Madurai: Vijayalakshmi Sankar | +91 98402 82302
Chennai: P V Mohan | +91 8056129400
For more details: www.palspgm.com  
You received this email because you are a member of Indian Institute of Technology Madras Alumni Association - Alumni Portal. To unsubscribe from all the mails of it click here.
Alumni portal powered by AlmaShines Technologies Pvt Ltd, Ahmedabad
Almashines

DRDO పోటీ

ఆర్యభట్ట National Maths competition

Aryabhatta National Maths competition organised by IIT for 9yr old to 28yr old  age group. Interested students can participate. 
Prizes are -
1st prize of 75,000+ 
2nd prize of  25,000 + 
3rd prize of 10,000+ . 

The  details are given in the following web link :

Vssc competition పోటీ

Photo from सत्संगि vikrambhayya

Tuesday, March 12, 2019

feedback to vigyanprasar


Good that you are promoting science but still in our country, many ppl don't know your activities. I am trying to create awareness in the society about vigyanprasar.gov.in and other such useful things
--

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

For MATLAB/ Arduino_Robotics/ Mathematical magics workshop at your college mail to vikrambhayya@gmail.com.
Some video lectures can be seen at: http://padaayi.blogspot.in/p/blog-page_27.html

----
विक्रम कुमार
8500386163


Friday, March 8, 2019

[08/03, 14:15] सत्यशेकर नान्न: Head Master,
Z.P.HIGH SCHOOL, 
SATYAVARAM,
PAYAKARAOPETA S.O.
PIN:531127
[08/03, 14:15] सत्यशेकर नान्न: Head Master,
Z.P.GIRLS HIGH SCHOOL, 
PAYAKARAOPETA,
PAYAKARAOPETA S.O.
PIN:531126
[08/03, 14:16] सत्यशेकर नान्न: Head Master
Government HIGH SCHOOL, 
PAYAKARAOPETA,
PAYAKARAOPETA S.O.
PIN:531126

Thursday, March 7, 2019

campus ambassador opportunity

https://techniche.org/techrep  iit guwahati

--

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

For MATLAB/ Arduino_Robotics/ Mathematical magics workshop at your college mail to vikrambhayya@gmail.com.
Some video lectures can be seen at: http://padaayi.blogspot.in/p/blog-page_27.html

----
विक्रम कुमार
8500386163


Wednesday, March 6, 2019

అడ్డగోలు దోపిడీ ఔషధ ధరలు 3,000 %

Ref Eenadu paper.

____
 అడ్డగోలు దోపిడీ 

ఔషధ ధరలు 3,000 శాతం వరకూ పెంచి వసూలు 
గరిష్ఠ చిల్లర ధరల్లో మాయ 
విపణిలో విక్రయించే వాటిల్లో 80% పైగా ఇవే 
ఆర్థికంగా భారీగా నష్టపోతున్న రోగులు 
ఉద్యమించిన నిజామాబాద్‌ వాసి పీఆర్‌ సోమానీ 
కేంద్ర ప్రభుత్వంలో కదలిక 
క్యాన్సర్‌ మందుల ధరల తగ్గింపునకు ఆదేశాలు 
ఈనాడు - హైదరాబాద్‌

అలర్జీతో బాధపడుతున్న ఓ వ్యక్తి సమీపంలోని ఔషధ దుకాణానికి వెళ్లాడు. వైద్యుడు రాసిచ్చిన మాంటెలూకాస్ట్‌ సోడియం అండ్‌ లెవో సిట్రజన్‌ డైహైడ్రో క్లోరైడ్‌' మాత్రలు అడిగాడు. వీటితో పాటు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే 'రొసువాస్టాటిన్‌ 20 ఎంజీ' మాత్రలు కూడా కొనుగోలు చేశాడు. ఆ రెండింటికి కలిపి ఔషధ దుకాణదారు రూ.391.50కి బిల్లు వేసి, ఇందులో రూ.39.15 తగ్గించి.. రూ.352 వసూలు చేశాడు. ఈ రెండు ఔషధాలు ఒకే ప్రముఖ సంస్థ ఉత్పత్తి చేసినవి. ఇదే వ్యక్తి జన ఔషధి దుకాణానికి వెళ్లి.. ఇవే మందులను అవే ఉత్పత్తి సంస్థవి కొనుగోలు చేశాడు. ఇక్కడ ఆ రెంటికి కలిపి రూ.56 చెల్లించాడు. అంటే ఒకే సంస్థ ఉత్పత్తి చేసిన రెండు ఔషధాల ధరల్లో వ్యత్యాసం రెండు వేర్వేరు దుకాణాల్లో రూ.296. ఇంతగా వినియోగదారుడిని బాదేస్తున్నారు. 
నిజామాబాద్‌కు చెందిన ఓ సామాన్యుడు ఔషధ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నడుం బిగించాడు. 'నిజామాబాద్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ' వ్యవస్థాపక అధ్యక్షుడైన పీఆర్‌ సోమానీ గత మూడేళ్లుగా ఈ అడ్డగోలు ధరల పెంపుపై వేర్వేరు స్థాయుల్లో గళం విప్పాడు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ మంత్రి డీవీ సందానందగౌడ, తదితర మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులను కలిసి ఔషధ ధరల్లో జరుగుతున్న మాయాజాలాన్ని వారి దృష్టికి తీసుకొచ్చాడు. 
చివరకు ప్రధాన మంత్రి మోదీ కార్యాలయం కూడా ఈ వ్యవహారంలో కలుగజేసుకోవడంతో.. తొలివిడత స్పందనగా 42 రకాల క్యాన్సర్‌ ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకొంది. కేంద్రం ఆదేశాలతో ఈ నెల 8 నుంచి క్యాన్సర్‌ ఔషధాల ధరలు తగ్గి ప్రజలకు ఊరట ఇవ్వనున్నాయి. ఈ విషయాలన్నింటినీ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమానీ వివరించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి డి.సత్యనారాయణ పాల్గొన్నారు. 
ఎందుకు నియంత్రణ లేదు? 
దేశంలో ఔషధ ధరల అడ్డగోలు దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఔషధ ఉత్పత్తి సంస్థలు 'నాన్‌ షెడ్యూల్డ్‌' ఔషధాల ధరలను దాదాపు 3000 శాతం వరకూ అధికంగా ముద్రించి విపణిలో చిల్లర వర్తకులకు అందజేస్తున్నాయి. గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ)ల్లో జరుగుతున్న మాయను పసిగట్టలేని సామాన్యుడు.. దుకాణాదారు ఇచ్చే 10-20 శాతం తగ్గింపునే పరమానందంగా భావిస్తూ.. తనకు తెలియకుండానే భారీగా ఆర్థిక దోపిడీకి గురవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఔషధాలను రెండు రకాలుగా విభజించింది. అధిక శాతం ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాలను 'షెడ్యూల్డ్‌ ఔషధాల' జాబితాలో చేర్చారు. ఇలాంటివి మొత్తం విపణిలో కేవలం 460(20 శాతమే) రకాల ఔషధాలే ఉన్నాయి. మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్‌ వంటి వ్యాధుల్లో తప్పనిసరిగా ఉపయోగించేవి మొత్తం విపణిలో దాదాపు 27,321(80 శాతం) ఉన్నాయి. వీటిని 'నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల జాబితా'లో ఉంచారు. షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటిపై గరిష్ఠ చిల్లర ధర ఎంత ఉండాలనేది ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయిస్తోంది. నాన్‌ షెడ్యూల్డ్‌ మందుల ధరలను గాలికి వదిలేయడంతో దోపిడీ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఉత్పత్తి సంస్థ మొదలుకొని టోకు(హోల్‌సేల్‌/డీలర్‌), చిల్లర(ఔషధ దుకాణదారు) వర్తకులు, చివరకు వైద్యులు కూడా ఉండటం గమనార్హం.

దోపిడీ విధానమిలా..

ఎవరైనా వస్తువు తయారు చేస్తే తనకొక 10 శాతం, టోకు డీలరుకు 10 శాతం, చిల్లర వర్తకుడికి 10 శాతం చొప్పున గరిష్ఠంగా 30 శాతం లాభాన్ని పొందాలనుకుంటారు. అంటే వస్తువు ఉత్పత్తి ధర రూ.100 అయితే.. వినియోగదారుడికి గరిష్ఠంగా రూ.130కు చేరాలి. 
ఏటా 10 శాతం చొప్పున ఆ ధరను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎక్కువ ఉత్పత్తుల్లో ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది. ఔషధాలకొచ్చేసరికి ఈ విధానానికి చెల్లుచీటీ రాసేశారు. 
గరిష్ఠంగా 30 శాతం వరకూ ఉండాల్సిన ధర.. వినియోగదారుడికి చేరేసరికి కొన్ని ఉత్పత్తుల్లో 3000 శాతానికి కూడా చేరుతోంది. 
ఔషధ ఉత్పత్తి సంస్థలే ఈ దోపిడీ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 
తమ ఉత్పత్తులనే అధికంగా వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా చీటీలో ఆ మందులను రాసేలా ముందస్తుగానే వైద్యులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. 
ఇదంతా పక్కా ప్రణాళికతో ఉత్పత్తి సంస్థ స్థాయి నుంచి వైద్యుడు, చిల్లర వర్తకుడి స్థాయి వరకూ కొనసాగుతోంది. 
వినియోగదారుడు మాత్రం ఆ గరిష్ఠ చిల్లర ధరలో 20 శాతం తగ్గిస్తేనే ఆనందపడిపోతూ కొనుగోలు చేస్తున్నాడు. 
ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీకి అడ్డూఅదుపే లేదు. కనీసం చిల్లర దుకాణాల్లోనైనా గరిష్ఠంగా 20 శాతమైనా తగ్గిస్తారు. 
కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అయితే ఎంత ఖరీదు వేస్తే అంత చెల్లించాల్సిందే.

ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యం: సోమానీ

ప్రజలు ఆహారం కొనుగోలు చేయడానికయ్యే ఖర్చు కంటే ఔషధాల కొనుగోలుకు అయ్యేదే ఎక్కువగా ఉంటోంది. మందులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకుని అప్పుల పాలవుతున్నారు. నా పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే జాతీయ ఔషధ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా హామీ ఇచ్చారు. ముందుగా క్యాన్సర్‌ చికిత్స ఔషధాల ధరలను తగ్గించడం శుభపరిణామం. నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలపైనా నియంత్రణ విధిస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య బీమాల్లోనూ చికిత్సల ధరలు తగ్గుతాయి. వైద్య పర్యాటకం కూడా పెరుగుతుంది.

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...