Tuesday, March 26, 2019

नमस्कार Request for permission: teaching values using mathematics/science

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તેനമസ്കാരം

I am P. Vikram Kumar..a teacher by nature. I request you to grant permission to share my knowledge of mathematics and science with students/ teachers of the educational institutes that are associated with your organization. I can relate spiritual stories while teaching mathematical magics and science experiments

    (1) mathematical magics workshop for students  of classes 8-12 (3 to 4 hrs ..30 to 40 mathematical magic items).

    (2) Science experiments_ Robotics workshop (4-5 hrs)

The programs will be useful for students and teachers(faculty) also.

I can travel to any part of the country.

Remuneration will not be taken.


Awaiting for positive response...


     ----
Satsangi
    पि. विक्रम कुमार
    P. Vikram Kumar (8331926163/ 8500386163 always BSNL)
    Science(Maths) promoter
     http://padaayi.blogspot.in/p/curriculum-vitae.html








గణితముతో గమ్మత్తులు/ భౌతిక శాస్త్ర ప్రయోగాలు/ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్__ రోబోటిక్స్  నేర్పుతూ వుంటాను..దేశవ్యాప్తముగా..అది రైలులోనైనా/ రహదారిపైనైనా...00:00 ఐనా .. 12:00 ఐనా.

మీరు నిర్వహిస్తున్న 'వేసవి శిక్షణ' కార్యక్రమములో పాల్గొనుటకు అనుమతించ ప్రార్ధన. ఆధ్యాత్మిక విషయాలను అన్వయిస్తూ  'గణితముతో గమ్మత్తులు' చెప్పగలను / నేర్పగలను . మీరు కనీసము 1 గంట నుండి గరిష్టముగా 8 గంటలు కేటాయించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానము వారు కొన్నేళ్ళుగా నిర్వహిస్తున్న 'శుభప్రదం' లో ఇలాటివి బోధించిన అనుభవమున్నది. కేవలము ఈ వివేక వాహిని కార్యక్రమమే కాకుండా..భవిష్యత్తులో  ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా నా సేవలు వినియోగించుకోవలసినదిగా మనవి.

ఆసక్తి కలవారికి  'లెక్కల అంశాలు & శాస్త్ర ప్రయోగాలు' ...నైతిక-ధార్మిక విషయాలతో అనుసంధానిస్తూ నేర్పవచ్చు. ఇవి నేర్చుకోవటానికి గతములో 'బడికి వెళ్ళనివారు' కూడా అర్హులే...ఆసక్తి వుంటే చాలు.  మరింత ఫలదాయకంగా నిర్వహించుటలో మాకు అవకాశమీయ విఙ్ఞప్తి. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బంధుమిత్రుల పిల్లలను ఒకచోట సమావేశపరచి కూడా ఇలాటివి నిర్వహించవచ్చు.

ఆధ్యాత్మిక/ వ్యక్తిత్వ వికాస (/దేశభక్తి)  కథలద్వారా విలువలను బోధించగలను. పద్య రచన నేర్పగలను. ప్రాధమిక స్థాయి సంగీతము నేర్పగలను. వివిధ భారతీయ భాషల్లో టైపింగ్ నేర్పగలను..పది నిమిషాల్లో! తరగతులకు హాజరయ్యే వారిలో వున్న సృజనాత్మకతను వెలికితీసి అది మంచిపనికి ఉపయోగపడేలా చేయగల సామర్ధ్యమున్నది. మీరు నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల్లో/ విద్యాలయాల్లో కూడా చెప్పగలను.


మీ నుండి సానుకూల సమాధానాన్ని ఆశిస్తూ...
----
సత్సంగి..
పద్యాల విక్రమ్ కుమార్
8331926163/8500386163 (సదా బి ఎస్ ఎన్ ఎల్)

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...