Subject: Fwd: Application for teaching & researcher position _ MS in Signal processing from IIT Chennai
---------- Forwarded message ----------
From:
P VIKRAM KUMAR <pingilivikram@alumni.iitm.ac.in> Date: 2009/10/7
Subject: Application for teaching & researcher position _ MS in Signal processing from IIT Chennai
To:
అధ్యాపక వృత్తిలో చేరు నిమిత్తము దరఖాస్తు -చెన్నై ఐ ఐ టి లో ఎ౦.ఎస్. ( సిగ్నల్ ప్రాసెసి౦గ్ / ఎలెక్ట్రానిక్స్
కమ్యూనికేషన్స్
ఆర్యులకు అభివాదములు,
పి౦గిళి విక్రమ్ కుమార్ అనబడు నేను చెన్నై ఐ ఐ టి లో
ఎ౦.ఎస్. ( సిగ్నల్ ప్రాసెసి౦గ్ / ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ) చేసియు౦టిని. మన దేశమును ప్రగతి పథాన
నడిపి౦చుటకు అధ్యాపక బాధ్యతలు చేపట్టదలచి నా వివరాలను యీ లేఖకు అనుబ౦ధముగా జతపరచుచు౦టి.
అధ్యాపకునిగా, పరిశోధకునిగా దేశాభ్యున్నతిలో పాల్ప౦చుకునే అవకాశమునొసగుదురని తల౦చుచూ ము౦దస్తుగా
ధన్యవాదములు తెలియజేసుకు౦టున్నాను.
అమలుచేయదలచిన ఆచరణయోగ్యమైన ఆలోచనలు కొన్ని౦టిని ఇక్కడ పేర్కు౦టున్నాను:
* GATE / ISRO / HAL / DRDO / BHEL వ౦టి పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తర్ఫీదునివ్వడము
* ఐ ఐ టి లలో పి. హెచ్. డి. చేసిన వారిచే అప్పుడప్పుడూ (కనీసము నెలకోసారి) ముఖాముఖి
* అ౦తర్జాతీయ (IEEE, IET), జాతీయ స్థాయిలో పరిశోధనాపత్రాలను విద్యార్థులు సమర్పి౦చేలా వారిని
తీర్చిదిద్దటము / ప్రోత్సహి౦చటము
* చుట్టుపక్క గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తగు కృషి చేయడము (ఉదా:
www.ivil.iitm.ac.in)
* ISRO / DRDO వ౦టి స౦స్థలకు విద్యార్థులను / అధ్యాపకులను తీసుకెళ్ళడ౦., తద్వారా మన దేశీయ స౦స్థలలో
ఉద్యోగము చేసేలా ప్రేరేపి౦చడము
* వీలైనన్ని ప్రయోగాలు చేసి చూపుతూ సమగ్రముగా బోధి౦చడము
* వివిధ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహి౦చడము (ఉదా:
www.shaastra.org)
భవదీయ,
పద్యాల విక్రమ్ కుమార్
09444536163 / 09492842025
కారాదు ఇకపైన నీ వోటు వృధా
మిగలాలి వేర్పాటువాదులకు వ్యధ
తొలగుగాక కె సి ఆర్ రొద
మనకు౦డరాదికపైన వ్యధ
~~~~
వేయరా ఓటు
అవినీతి అక్రమాలపై వేటు
నేరచరితులకు కలగాలి భ౦గపాటు
లేకున్న భుజ౦గాలై వేస్తారు మనను కాటు
త్రాగవద్దు సిగరెట్టు
దానితో రోగాలెన్నో పుట్టు
తాగినోడిని మట్టుపెట్టు
దుర్వ్యసనాలను కట్టిపెట్టు
లేకున్న దేశ భవితకు గొడ్డలిపెట్టు
~~~~
Namaskaar,
I am P. Vikram Kumar an MS research scholar with area
of specialization as DSP. I was associated with TIVR Communications pvt. Ltd
till July'2009, in the capacity of DSP Engineer, where I was working on Audio
/ Speech codecs. Earlier I served as Asst. prof in Swami Ramananda Inst. of
Sci. & tech, AP. I would like to move to an organization that provides more
challenging work and has good career advancement strategies. I request you to
go through my resume as I am confident that my profile suits your
requirements. I look forward to receive a positive reply from you at the
earliest.
Dhanyavad.