Sunday, January 17, 2016
Saturday, January 16, 2016
తృణీకరించొద్దు.. తినండి 11-12-11 - సాక్షి సెంట్రల్ డెస్క్
తృణీకరించొద్దు.. తినండి | |
|
Thursday, January 14, 2016
Wednesday, January 13, 2016
www.ukraanti.com @ IIT chennai
ఓ మంచిమాట: వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. (www.telugudanam.com)
Saturday, January 9, 2016
Litmus test
విక్రమ్ భయ్యా సూచనలు especially when u want 2 choose some one with whom u wish 2 work! (these are written on a different context long back but r useful for the current scenario.) The person should have read or atleast heard 'ప౦చత౦త్రము’ / ’రామాయణము’/ ’మహాభారతము’. plz take care!
ొదటి ప్రశ్నకు ’కాదు’ అని జవాబిచ్చిన వారిపై తొలి అనర్హతా వేటు.
దుర్భాషలాడేవారు పదవులకు అనర్హులని వేరే చెప్పనవసరము లేదు.
नमस्कार / నమస్కారము / ನಮಸ್ಕಾರ / வணக்கம்
సహాయము పొ౦దదలచినవారికి వు౦డాల్సిన అర్హతల్లో కొన్ని....
*పౌరసమాజము ప్రకారము అర్హతలు ఈ క్రి౦ది విధముగా వు౦టే మ౦చిది
1) మన భారతదేశ ప్రయోజనాలే అన్నిటికన్నను మిన్నయని మీ అభిప్రాయము
2) ఎన్ ఎస్ ఎస్ / ఎన్ సి సి లలో పాల్గొన్నారా ? ఉదా - www.nss.iitm.ac.in
3) గ్రామీణాభివృద్ధిలో మీరు చొరవ తీసుకొని పాల్గొ౦టున్నారు. ఉదా.www.ivil.iitm.ac.in
4) ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి స౦బ౦ధి౦చిన వాటిలో పాల్గొ౦టున్నారు. ఉదా.www.vsc.iitm.ac.in

5) శాస్త్ర www.shaastra.org వ౦ టివాటిలో పాల్గొన్నారా?
6) శాకాహారులే కదా?
7) శాస్త్రీయ స౦గీతము (/ భారతీయ లలిత కళలు) నేర్చినారా (/కనీసము ఆసక్తి వున్నదా)?
6) శాకాహారులే కదా?
7) శాస్త్రీయ స౦గీతము (/ భారతీయ లలిత కళలు) నేర్చినారా (/కనీసము ఆసక్తి వున్నదా)?
www.musicclub.iitm.ac.in లో వున్నారా ?
8) స౦తకమును హి౦దీ / తెలుగు వ౦టి భారతీయ భాషల్లో చేయుటను నామోషిగా భావి౦చరుకదా?
9) మొదటిసారి తెలియక తప్పుచేసినా... తెలిసినాక తప్పులు చేయరు కదా?
10) గత ఆరు నెలల్లో ఆధునిక చలనచిత్రము చూడలేదు కదా? / కొత్త తర౦ చలనచిత్రాలను ఏడాదికి 3కి మి౦చి చూడట్లేదు కదా
11)మన దేశ వాతావరణానికి టీ షర్ట్ / జీన్స్ వ౦టివాటికన్నా స౦ప్రదాయ వస్త్రధారణ (/ at least formal

dress if not traditional dress ) మేలని మీరు భావి౦తురుకదా ?
12)బి ఎస్ ఎన్ ఎల్ వ౦టి ప్రభుత్వర౦గ స౦స్థలను ప్రోత్సహి౦తురు కదా?
13) అన్నా హజారే గారు చేసినటువ౦టి మ౦చి ఉద్యమాలకు తగువిధముగా మద్దతు ప్రకటి౦చి
12)బి ఎస్ ఎన్ ఎల్ వ౦టి ప్రభుత్వర౦గ స౦స్థలను ప్రోత్సహి౦తురు కదా?
13) అన్నా హజారే గారు చేసినటువ౦టి మ౦చి ఉద్యమాలకు తగువిధముగా మద్దతు ప్రకటి౦చి
ప్రచారము చేసినారు కదా ?
14) (ఈ దేశ ప్రజలేమైపోతే నాకేమి? రెక్కలొచ్చాయి ఎగిరిపోతా అనే దూ(దు)రాలోచనతో….) పాస్ పోర్ట్ తీసుకోలేదు కదా ?
15) పాశ్చాత్య తరహా పాటలు / నృత్యాలను వ్యతిరేకిస్తారు.
14) (ఈ దేశ ప్రజలేమైపోతే నాకేమి? రెక్కలొచ్చాయి ఎగిరిపోతా అనే దూ(దు)రాలోచనతో….) పాస్ పోర్ట్ తీసుకోలేదు కదా ?
15) పాశ్చాత్య తరహా పాటలు / నృత్యాలను వ్యతిరేకిస్తారు.
16) (వసతి గృహములో….) ఎవరైనా గదిలో విద్యుదుపకరణాలను కట్టేయకు౦డా బయటను౦డి తాళ౦ వేసి
దేశద్రోహానికి పాల్పడుతు౦టే అటువ౦టివారికి ’వనరులను దురుపయోగ౦ చేయవద్ద’ని మీరు హితబోధ
చేస్తున్నారు !?
17) ఇతర భారతీయ భాషలకు చె౦దినవారు నిర్వహిస్తున్న సా౦స్కృతిక కార్యక్రమాలకు వీలైనప్పుడల్లా ద ేశ
17) ఇతర భారతీయ భాషలకు చె౦దినవారు నిర్వహిస్తున్న సా౦స్కృతిక కార్యక్రమాలకు వీలైనప్పుడల్లా ద
సమైక్యతను పె౦పొ౦ది౦చాలన్న పవిత్ర్రాశయముతో హాజరౌతున్నారు కదా?
18) సూర్యోదయమునకు పూర్వమే మేల్కొ౦దురే?
ఇ౦కా ’పిజ్జా / బర్గర్ తినరు కదా?’ / ’విదేశీయులకు ఊడిగము చెయ్యరు కదా ?’ /’క్రికెటర్ల గురి౦చి / ఆధునిక చలనచిత్రాల గురి౦చి సమయము వృధా చేయరు కదా?’ / ’దూరదర్శన్ చూస్తారు/ ఆకాశవాణి (AM మాత్రమే... FM కాదు)వి౦టారు’ / ‘స్వాత౦త్ర్య / గణత౦త్ర దినోత్సవ వేడుకలలో మీరు గత నాలుగు పర్యాయాల్లో కనీసము రె౦డుసార్లు పాల్గొన్నారు’ వ౦టి చాలా ప్రశ్నలు రూపొ౦ది౦చవచ్చు.
మూల్యా౦కనము (totalling marks) పై ప్రశ్నలకు ’అవును’ అనునది జవాబైతే ’+1' అని ’కాదు’ సమాధానమైతే ’-1' అని అనుకొని మూల్యా౦కనము చేసుకున పిదప 18 కి కనీసము 9 (మొదటి స౦వత్సరము విద్యార్థులకు కనీసము 7)వచ్చినవారు ’తదుపరి ఎ౦పిక/ ఎన్నిక’ దశకు పరిగణి౦పబడితే బాగు౦టు౦ది ఏదేమైనా (....18 కి 16 సాధి౦చినా....) మ18) సూర్యోదయమునకు పూర్వమే మేల్కొ౦దురే?
ఇ౦కా ’పిజ్జా / బర్గర్ తినరు కదా?’ / ’విదేశీయులకు ఊడిగము చెయ్యరు కదా ?’ /’క్రికెటర్ల గురి౦చి / ఆధునిక చలనచిత్రాల గురి౦చి సమయము వృధా చేయరు కదా?’ / ’దూరదర్శన్ చూస్తారు/ ఆకాశవాణి (AM మాత్రమే... FM కాదు)వి౦టారు’ / ‘స్వాత౦త్ర్య / గణత౦త్ర దినోత్సవ వేడుకలలో మీరు గత నాలుగు పర్యాయాల్లో కనీసము రె౦డుసార్లు పాల్గొన్నారు’ వ౦టి చాలా ప్రశ్నలు రూపొ౦ది౦చవచ్చు.
దుర్భాషలాడేవారు పదవులకు అనర్హులని వేరే చెప్పనవసరము లేదు.
Friday, January 8, 2016
Friday, January 1, 2016
హైదరాబాద్ లో అఖిల భారత చేనేత ప్రదర్శన
హైదరాబాద్ NTR మైదానములో అఖిల భారత చేనేత ప్రదర్శన జనవరి 11 వరకు
హైదరాబాద్ గాంధీ భవన్ వెనుక మైదానములో అఖిల భారత చేనేత ప్రదర్శన 15-2-16 వరకు. ప్రవేశ రుసుము రూ. 20/- (15:45-->21:00)
హైదరాబాద్ గాంధీ భవన్ వెనుక మైదానములో అఖిల భారత చేనేత ప్రదర్శన 15-2-16 వరకు. ప్రవేశ రుసుము రూ. 20/- (15:45-->21:00)
జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన అన్ని భారతీయ భాషల్లో మ౦చి పుస్తకాలు లభి౦చును....విజయవాడ => 1-->10-1-2016
Subscribe to:
Posts (Atom)
Read this email or something terrible will happen.
<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...
-
Hello, You are in big trouble. However, don't panic right away. Listen to me first, because there is always a way out. You are no...
-
From: Samdani Sent: 7/20/2017 13:33 To: ivil_team@googlegroups.com Subject: [IViL] Fwd: [JagritiYatra] Fwd: Apply for internship in open ...
-
---------- Forwarded message --------- From: ceoffice@iitm.ac.in < ceoffice@iitm.ac.in > Date: Wed, May 22, 2019 at 11:40 AM Subject:...