పల్లె పిలుస్తోంది
గ్రామ సందర్శన...ఆహ్వానము
గ్రామాభివృద్ధిలో మీదైన పాత్ర పోషించుటకు....
రాహుల్ ఆదిలాబాద్ జిల్లా _____ పరిసర గ్రామాలలో గ్రామీణాభివృద్ధి అధికారిగా ఉన్నాడు. ప్రజలకు వివిధరకాలుగా సేవచేసే అవకాశమున్న ఉద్యోగమిది. ఎన్నో రకాల సమస్యలూ వున్నవి. మనకున్న తెలివితేటలు...మంచి బుద్ధి.... ఆయా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి. మావల్ల కాదు అనకుండా రండి. మీకు నైపుణ్యమున్న రంగములోనే మీరు పనిచేసేలా ఇక్కడ సమస్యలు/ అవకాశాలున్నాయి!!
చెన్నై/ హైదరాబాదు/వరంగల్/ బెంగళూరు నుండి మన మిత్రులు వచ్చే అవకాశమున్నది. 5, 6-3-16 అక్కడ గడుపుదాము. వీలైతే అక్క్డ ఇతర అధికారులను కూడా కలవవచ్చు. పనిలో పనిగా ఒకట్ర్రెండు ప్రభుత్వ బడులు/ హాస్టల్స్ కు వెళ్దాము...
దివ్యానుభూతి మీకు లభిస్తుందని చెప్పగలను. దయచేసి సాధారణ దుస్తుల్లో రాగలరు (టీ షర్ట్/ జీన్స్ వద్దు)
This invitation is not for all. The letter format is put in this blog so that the template will be useful to others later and the essence is more imp
----
విక్రమ్ భయ్యా
8331926163(సదా బి ఎస్ ఎన్ ఎల్)

No comments:
Post a Comment