Sunday, July 3, 2016

విద్యావికాస్ (ఇవిగో డబ్బులు..మరి ప్రాజెక్ట్స్ ఏవి?)

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರவணக்கம்নমস্কাৰનમસ્તેଶୁଣିବେനമസ്കാരം 

ఇవిగో డబ్బులు..మరి ప్రాజెక్ట్స్ ఏవి?
కొత్త విద్యాసంవత్సరములోకి కొంగొత్త ఆలోచనలతో అడుగుపెట్టినవారికి శుభాకాంక్షలుపాత ఆలోచనలవారికీ   చోటుందిందులో!

చేయాలన్న తపన వున్నదిడబ్బులు లేక ఏమీచేయలేకపోతున్నామనే వారు  కొందరైనా వుంటారుపేదరికము ఙ్ఞానార్జనకు అడ్డుకారాదన్న తలపుతో..ఆసక్తి కల అర్హులైన అధ్యాపకవిద్యార్థి బృందాలకు కొంత దన్నుగా వుండదలచి  ప్రయత్నం చేస్తున్నాము....

ఒక్కో బృందానికి గరిష్టముగా రూ. 5000 ఇవ్వబడునుచేసిన ప్రాజెక్ట్ photos/ video బృంద సభ్యులు తీసుకోవచ్చుఎక్కడైనా (కాలేజీ పోటీల్లోప్రదర్శనగా పెట్టుకోవచ్చు...అక్కడ బహుమతులు పొందవచ్చుకానీ..16 అక్టోబరు 8కల్లా.. పనిచేస్తున్న ప్రాజెక్ట్ ను శాశ్వత  ప్రాతిపదికన  ప్రోత్సాహక  ఖర్చులు ఇస్తున్న మాకు ఇచ్చివేయాలిమీ ప్రాజెక్ట్ మీరే వుంచుకోదలిస్తే... మేమిచ్చిన డబ్బు మాకు 16 సెప్టెంబరు 9 కల్లా బృంద సభ్యులు (అనుమతించిన అధ్యాపకుడుఇవ్వాల్సి వుంటుంది.

డబ్బులు నేరుగా ఇవ్వవలదు.  డీడీచెక్/ (ప్రభుత్వ బ్యాంకుఖాతా<-->(ప్రభుత్వ బ్యాంకుఖాతా బదిలీ మాత్రమే చెల్లుబాటగును.

నిబంధనలు...
1) ఒక్కో బృందములో 2-5 విద్యార్థులుండాలి.   అధ్యాపకుని పర్యవేక్షణలో  ప్రాజెక్ట్స్ చేద్దామనుకుంటున్నారో ...వారి నుండి అనుమతి పత్రము జతచేయాలిమీ విభాగాధిపతి లేక ప్రధానోపాధ్యాయుల అనుమతి తప్పనిసరి.
2) చేయదలచినది ఏమిటి..సమాజానికి ఎలా ఉపయోగపడునుఎంత ఖర్చగునుడబ్బులు అందినాక   
    ఎన్నిరోజుల్లో చేసి చూపగలరు? (వానలుపండుగలు/పరీక్షలు వుంటాయని ముందే ఆలోచించాలివంటివి
    సుమారు 108-720పదాల్లో వ్రాయాలి (ప్రాజెక్ట్ కు సహేతుకమైన చిన్న పేరుశీర్షిక పెట్టండి).
3) http://padaayi.blogspot.in/16/01/litmus-test.html లో పేర్కొన్న అంశాలకు మీ స్పందన?
4) భారతదేశములో చదువుతున్నవారికి మాత్రమే
5) ఒక్క కాలేజీ నుండి గరిష్టముగా 5 ప్రాజెక్ట్స్ మాత్రమే (చిన్నచిన్నవి వుంటే..వాటిన్నన్నిటినీ ఒక పెద్ద ప్రాజెక్ట్ గా  
    మలచవచ్చుఉదాహరణకు...బడిపిల్లలకు శాస్త్రవిషయాలు సులభముగా అర్ధమయ్యేల్లా మీరు చిన్న చిన్న   
    ప్రయోగాలు/నమూనాలు చాలా  చేస్తే..వాటిని ఒక పెద్ద ప్రాజెక్ట్ గా భావించవచ్చు.)
5+1) మీరు చదువుతున్నది ఇంజనీరింగ్ ఐననూ...మీరుచేసే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ స్థాయివారినిఉద్దేశించి
         వుండనక్కరలేదు

ముఖ్యమైన గడువు తేదీలు (సమయము 17:01)
ప్రాధమిక ఆసక్తి వ్యక్తీకరణ...                                                                  20-7-16 
తొలిదశ దాటినవారి జాబితా ప్రకటన  (నిపుణుల పరిశీలన తర్వాత)           23-7-16
ప్రాజెక్ట్ గూర్చి పూర్తి స్థాయి నివేదిక(లిఖితధ్వనిదృశ్య)                           31-7-16
తుది ఎంపిక(నిపుణుల పరిశీలన తర్వాత)                                                 7-8-16
డబ్బు అధ్యాపకుని ఖాతాకు చేరాలి                                                         10-8-16
ప్రాజెక్ట్ ఎంతదాకా వచ్చిందన్న సమీక్ష(నివేదిక సమర్పించాలి)                      2-9-16
ప్రాజెక్ట్ కాలేజీలోనే వుంచుకుంటామంటే డబ్బు నిర్వాహకులకు ఇవ్వాలి        9-9-16
పూర్తైన ప్రాజెక్ట్ నిర్వాహకులకు అందాలి                                                   8-10-16
విద్యార్థులకు/అధ్యాపకులకు ప్రశంసాపత్రాలు                                          17-10-16

వీలైతే భవిష్యత్తులో చేద్దామనుకుంటున్నద...చేసిన ప్రాజెక్ట్స్ ని వివిధ కాలేజీల్లో / సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శనగా పెట్టేలా ప్రోత్సహించడము.

vikram2036.iitm@gmail.com
8500386163
8331926163()










No comments:

Post a Comment

Payment from your account.

Greetings! I have to share bad news with you. Approximately few months ago I have gained access to your devices, which you use for inter...