Monday, July 17, 2017

సమీక్ష.. 'గణిత గారడీలు'

https://www.telugubooks.in/collections/telugubooks-under-100/products/ganitha-gaaradeelu


ఆచార్య శ్రీనివాస చక్రవర్తిగారు గణితములోని చమత్కారాలను మాతృభాషలో చెప్పటముద్వరా సామాన్యప్రజలకు కూడా 'తార్కికముగా ఆలోచించే' అలవాటు చేయటానికి దోహదపడేలా పుస్తకమును రూపొందించినారు. అక్కడక్కడా (కొన్ని మాత్రమే) ప్రశ్నలు కాస్త అస్పష్టముగా అనిపించినవి. ఉదాహరణకు..'రైలు టిక్కెట్లు ఎన్ని?' అనే ప్రశ్న. 
మొత్తానికి ఇలాటి ప్రయత్నం చేసినందుకు రచయితకు అభినందనలు. వారు మరిన్ని ఉపయుక్తమైన పుస్తకాలను వెలువరించి సమాజమును విఙ్ఞానదాయకముగా తీర్చిదిద్దుటకు వలసిన సాధనాసదుపాయములను శక్తిసామర్ధ్యాలను దేవదేవుడొసగుగాక.
ఇన్‌లైన్ చిత్రం 1

--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

No comments:

Post a Comment

Cooperation Offer.

Hello!<br> As you can see, this is not a formal email, and unfortunately, it does not mean anything good for you. <br> BUT do ...