Thursday, October 26, 2017

नमस्कार please collect feedback with this link


नमस्कार
ప్రతిస్పందన Feedback         
Please pass on the online feedback link to all students & faculty who attended the session(s). Thank you in advance.

వ్యవస్థ మెరుగుపడాలంటే...కార్యశాలలో పాల్గొన్న తెలుగువవారందరి  అభిప్రాయాలు అవసరము. మీకు పెద్ద శ్రమలేకుండా ప్రశ్నావళి పంపుతున్నాము. అప్పుడు హాజరైనవారిని మీ కంప్యూటరు ల్యాబ్ కు రప్పించినచో ఒక్కొక్కరికి 7నిమిషాలకన్నా ఎక్కువ సమయము పట్టదు. ఇందులో పాల్గోవటము ద్వారా అభిప్రాయ సేకరణ ఎలాగో వారు నేర్చుకోగలరు. అన్ని ప్రశ్నలకూ తగిన జవాబులిచ్చినాక 'Done' నొక్కవలెను. ఆ తర్వాత మీకు ఎటువంటి సందేశము కనబడకపోయినా ...మీ జవాబులు మాకు చేరినవోలేవో అని కంగారుపడక మీ ఇతర పనులు చేసుకోగలరు.
ప్రస్తుతము మీ అభిప్రాయాలు చెప్పుటకు ఈ కింద వున్న 'ఆరంభించండి' అనే మీట నొక్కగలరు . ఇప్పుడే ముందస్తు ధన్యవాదాలు చెప్పేస్తున్నా!!

     
ఆరంభించండి Begin Survey
   


తరగతిలో చెప్పిన కొన్ని కమాండ్స్ కొరకు  http://padaayi.blogspot.in/p/81717-1036-am-dsolved2y5dy60y00dy00.html

-----
విక్రమ్ భయ్యా
8331926163 (సదా బి ఎస్ ఎన్  ఎల్ )

--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

No comments:

Post a Comment

Pending for payment.

Greetings!<br> Have you seen lately my e-mail to you from an account of yours?<br> Yeah, that merely confirms that I have gain...