Wednesday, November 15, 2017

రక్షకభటులను/ దేశ ప్రజలను అగౌరవపరచినట్లున్నది Insult for police/ country at large

ఇక్కడి రక్షకభటులను/ దేశ ప్రజలను అగౌరవపరచినట్లున్నది.

'అతిథిదేవో భవ' అన్న వేదోక్తిని అనుసరించి...భారతదేశానికి సదుద్దేశముతో వచ్చేవారిని అత్యంత గౌరవముగా/ భద్రముగా చూసుకోవడానికి భారతపౌరులు సిద్ధము. ఇతరదేశాల 'పెద్దమనుషులు' మనదేశానికి వచ్చినపుడు వారి దేశానికి చెందిన రక్షక దళమువారు ఇక్కడి రక్షకభటులపై అజమాయిషీ చేయాలనుకోవటమేమిటి? ఇక్కడి పోలీసులు ఆయుధాలు ధరించవద్దన్నట్లు నిన్న టీవీ ఛానల్ లో విని మనసు చివుక్కుమన్నది...మన రక్షకభటులు అసమర్ధులనీ...అతిథిని రక్షించలేరనీ వేరే దేశము వాళ్ళనుకుంటున్నారా? వాళ్ళ దేశములోనే 'తరచూ కాల్పుల' సంగతులు జరుగుతుంటాయే! వాళ్ళా మనకు 'ఆదేశాలు' జారీ చేసేది? అని సామాన్యప్రజలు అనుకుంటున్నారు. ప్రతిఒక్కరి ప్రాణాలు విలువైనవే. భద్రత కల్పించాల్సినదే. అయితే మరీ అతిగా ఆంక్షలు ఏమిటి?..అది కూడా ఇక్కడి భద్రతా సిబ్బందిపై! మనదేశ ప్రధాని/ రాష్ట్రపతి వారి దేశములో పర్యటిస్తున్నప్పుడు ఇలా చేయట్లేదే!

On the occasion of US 1st lady's visit to Hyderabad..it seems that the US security people are asking Hyderabad police not to possess guns. It seems that the US police don't have faith in the ability of Hyd/ Indian police. When a guest comes to India with good intentions ..all Indians are ever ready to give greatest possible honour and protection. But the conditions/ impositions from US security forces on Indian native police are 'too much'. Will they give this kind of provision to the police of  country 'A'..when the PM/ president of country 'A' visits US? It is an insult for the whole country not just the police community. US is the country where 'firing incidents' happen very often and their security which is unable to control such things in their ownland is trying to override (overaction?) on our police?  Every one must follow 'Plz give respect & take respect'



--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...