Tuesday, November 13, 2018

ఉదాత్తమైన మీ రచనలకు 'ఈ-ప్రచురణ' భాగ్యము..

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

కాగితముపై ముద్రణ అంటే ఖర్చుతో కూడిన వ్యవహారముగాన ఇటీవలి కాలములో 'ఈ-ముద్రణలు' ఎక్కువగా వెలువడుతున్నవని మీకు తెలుసు.
'ఖర్చు' కారణముగా ఉదాత్తమైన మీ రచనలకు ప్రచురణ భాగ్యము లభించట్లేదని చింతవలదు. మీ స్వీయ రచనలు (అంశాలు ఉదాత్తమైనవి..అందరూ చదువతగినవై వుండాలి) తెలుగు హిందీ తదితర భారతీయ భాషల్లో వున్న యెడల ..వాటిని ఆయా లిపులలోనే కాకుండా భారతిలిపిలో సైతము 'ఈ-పుస్తకము'గా  ఆసక్తికల చదువరులకందరికీ ఉచితముగా అండుబాటులోకి తేవాలనుకున్నచో..సంప్రదించగలరు...
vikrambhayya@gmail.com
 8500386163

మీ రచన 'ఎం ఎస్ ఆఫీస్ (MS Office) ఫైలు' రూపములో ఈ పాటికే సిద్ధముగా వుంటే..పని మరింత సులభము

ఉదాహరణ (ఈ క్రింద ఇవ్వబడీన పద్యాలు మీరిదివరకే చదివి వుంటారు. కొత్త సంగతేమంటే ..అవి ఇప్పుడు భారతి లిపిలో కూడా వున్నాయి)




No comments:

Post a Comment

keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box   keto box...