నమస్కార: మీరు గొప్ప లక్ష్యముతో సంస్కృత సందేశాలు పంపుతున్నారు. బృందములో
సంస్కృతేతర సందేశాలను నివారించమన్నారు. కొన్ని 'అవసరమైవి' పంపాలి అనుకుంటే ఇబ్బంది అగుచున్నది.. ఉదా..
(1) ఐఐటీ చెన్నై ఆహ్వానము www.shasstra.org పెద్ద సైన్స్ పండుగ 3-6Jan.2019 school & engg Students.. Plz register now itself.inform in all dept. ప్రజలందరూ చూడటానికి రావచ్చు..with some govt id card
(2)
All India book fest @ Hyderabad 15-25 Dec.
@ Vijayawada 1-11 Jan
(3) గుంటూరు బాలోత్సవ్ లో పాల్గొనడానికి www.balotsav.in బడి విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగలరు. దూరప్రాంతాల వారికి
భోజన వసతి ఉచితము.
సంస్కృతము వచ్చినవారు లౌకిక విషయాల్లో ఉన్నత స్థానాలకు చేరితే దేశమంతటా విస్తృతంగా మంచి సంగతులను అమలు చేయడం సులభమగును. కనుక ఏదో ఒక మాధ్యమం ద్వారా సంస్కృత బృంద సభ్యులకు లౌకిక విద్య & ఉద్యోగ అవకాశాలు ఏమిటో తెలుపవలసివుంది.
No comments:
Post a Comment