Friday, May 3, 2019

Fwd: కలాంజీ....



---------- Forwarded message ---------
From: Vikram Kumar <vikram2036@gmail.com>
Date: Thu, Sep 3, 2015 at 7:54 PM
Subject: కలాంజీ....
To: Madabhushi sampath kumar <madabhushisk@gmail.com>


కలాంజీ సమగ్ర భారత్ & విశాలాంధ్రప్రదేశ్ కోసము శ్రమించినారన్న తలపు కలిగినంత వ్రాసినవి....

 

 

జనము మెచ్చె నిన్ను జాస్తిగ....గురువుగ!

శాస్త్రరంగమందు శాఖలెన్నొ

విస్తరింపజేయ వికసించె దేశమ్ము

మానవత్వమూర్తి మరువతరమె?  (.... మంచి వ్యక్తిని మరిచేవాడు మనిషే కాదు!!)

 

కూరగాయ తినుచు, కూరిమి పెంచుచు

వీణతంత్రి మీటు విశ్వవంద్య

నిన్ను పొగడు జనులు  నీవలె సుగుణంబు

నొకటియైన నేర్వ వొప్పుగాదె

 

దేవతలకు దానవులకు యుద్ధము జరిగినప్పుడు దేవతలు భూలోకవాసుల సాయం తీసుకున్నారు అని మనము చదివియుంటిమి...

యుద్ధమందు నీదు యుక్తి వాడదలచి

దేవరాజు పిల్చె దేశభక్త!

క్షిపణులను వొసగి క్షితికి రావయ్య

మరల; మనుజులు నిను మరువలేరు!

 

దేశసేవ చేసి దేవరాజునికావ (/దేశసేవ చేసి దేవరాజు పిలువ)

దివికి యేగునావొ? దిక్కులన్ని

పిక్కటిల్లెనయ్య పిల్లపెద్దలేడ్వ;

వందనాలు లోకవంద్య నీకు!

 

 

కులమనియెడుగోడ కూలదోసి జనులు (/కులమనడ్డుగోడ కూలదోసి జనులు)

దేశసేవ కొరకు దేహమనుచు

కృషిచేసినంత కృతార్థమగు జన్మ (/కృషిచేయువారు కృతార్థులగుగాన)

చేతలందు నీవు చేవజూపు

 

----

8331926163(సదా బి ఎస్ ఎన్ ఎల్)

 

 

 

 


--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in


--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in

Virus-free. www.avg.com

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...