Wednesday, July 10, 2019

చిన్నారులకు అంకితం!.. చిట్టి కథలు ..వివిధ భారతీయ భాషల్లో ..వినుటకు

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


Non-telugu ppl can skip erading telugu content and simple listen to the children stories given in the link


చిన్నారులకు అంకితం!  చిట్టి కథలు ..వివిధ భారతీయ భాషల్లో ..వినుటకు



పెద్దలూ ... దేవుడిచ్చిన నోరు/ సమయం ఇలా ఉపయోగిస్తే సంతృప్తిగా ఉంటుంది ... ఇలా చేసుకున్నవారికి చేసుకున్నంత పుణ్యం

మీరు కూడా మీకు తెలిసిన మంచి కథలను సెల్ ఫోన్ లో  ఆడియో రికార్డింగ్ చేసి పంపవచ్చు vikrambhayya@gmail.com
అందులో మీ పేరు చెప్పుకోవచ్చు ... ఆ కథ ఎక్కడినుండి తీసుకున్నారో రికార్డింగ్ లో చెప్పాలి ...శాకాహారమే తినవలెను కనుక చేపలు పట్టుకున్న కథలు వద్దు. ఇవి పిల్లలకు వినిపించేవి కనుక  'అన్నీ మంచి సంగతులే / మంచి పదాలే ' ఉండాలి

బాల సాహిత్యాన్ని ఉచితముగా/ విరివిగా  అందుబాటులోఉంచాలి

మీరివి విన్నాక అమూల్యమైన సలహాలను / అభిప్రాయాలను పంపగలరు.
----
विक्रम कुमार
8500386163


No comments:

Post a Comment

Your private information has been stolen because of suspicious events.

Greetings! Would like to introduce myself - I am a specialized hacker, and have succeeded in hacking your operating system. At this mo...