Monday, July 1, 2019

నమస్కారము ..రచనలకు ఆహ్వానము

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


www.padaayi.blogspot.com తరపున పిల్లల కథల సంకలనం తీసుకొద్దామనుకుంటున్నాము.
మంచి (/ఉదాత్తమైన) విషయాలే వుండాలి.
కథ నిడివి 75-250 పదాల్లో వుంటే మంచిది. వీలైతే కథకు అనుగుణమైన చిత్రాలు కూడా గీసి పంపవచ్చు.

భాష సరళంగా వుండాలి. మీరు .doc మరియు .pdf రూపాల్లో vikrambhayya@gmail.com కు  15-5-19 లోగా పంపాలి.

తగిన(/చిన్న) బహుమతులీయబడును. స్వీయరచనలే పంపాలి. ఉత్తమమైనవి ఆయా రచయితల పేరిట  ఆన్లైన్ లో అందరికీ అందుబాటులో వుంచబడును. వాటిని తెలుగు లిపితోపాటు భారతిలిపి (www.bharatiscript.com)లో కూడా ప్రచురించెదము.

టైపు చేయటం కుదరనివారు మాత్రమే... సులభముగా అర్ధమయ్యే దస్తూరితో 'పిల్లలు
చదువతగిన స్వీయ రచనలు'  సాధారణ తపాలా ద్వారా పంపవచ్చు (చిరునామా శాశ్వతం కాదు!
గడువుతేదీ వరకే!)


పద్యాల విక్రమ్ కుమార్   
బాలాజీ నిలయం
8-19-54,
బాలాజీరావుపేట, తెనాలి - 522201


వ్రాసిన కథను ఆడియో రూపములో సెల్ఫోన్ ఉపయోగించి రికార్డ్ చేసి ఆ ధ్వని ముద్రను 8500386163/ vikrambhayya@gmail.com కు పంపవచ్చు. కథ చెబుతున్నది ఫలానా అని మీ వివరాలు అందులో పేర్కొనవచ్చు. 

 To encourage Engg college students to have 'literary bent of mind', a special category of prizes are allotted for them.

ఫలితాలు 15-10-19 కల్లా www.padaayi.blogspot.com లో  ప్రకటించబడును

Attachment  can b  displayed in the notice boards (black and white)

----
विक्रम कुमार
8500386163

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...