Wednesday, December 11, 2019

ysrcp

అయ్యా! తెలుగు మాధ్యమములో బోధన కొనసాగించగలరు. అధికారమున్నదని అక్రమ నిర్ణయాలు చేయవలదు. పూడ్చలేని నష్టం కలుగుతుందని బుద్దిమంతులు చేసిన/చేస్తున్న హెచ్చరికలను పట్టించుకొని మొండితనాన్ని విడనాడి తెలుగుకు & ఇతర భారతీయ దేశీయ భాషలకు ఆదరణ కొనసాగించగలరు

No comments:

Post a Comment

Cooperation Offer.

Hello!<br> As you can see, this is not a formal email, and unfortunately, it does not mean anything good for you. <br> BUT do ...