Friday, June 12, 2020

Fwd: 100 విభాగాలు దాటిన తెలుగువెలుగులు


---------- Forwarded message ---------
From: Sree Ganesh Thottempudi <sganeshhcu1@gmail.com>
Date: Fri, 12 Jun, 2020, 12:58 AM
Subject: 100 విభాగాలు దాటిన తెలుగువెలుగులు
To:


అందరికీ నమస్కారం,

గత రెండు సంవత్సరాలనుండీ నేను తెలుగు వెలుగులు అన్న కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 నుండీ 5.30 వరకు టోరీ ఆన్ లైన్ రేడియోలో నిర్వహిస్తున్నాను.ఈ కార్యక్రమం 100 విభాగాలు దాటి పయనిస్తోంది. శ్రోతలుగా మీరిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు.


ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలకు తెలుగు వెలుగులు పేజ్, తెలుగు వెలుగులు యూట్యూబ్ చానల్ ను Like, Subscribe మరియూ Share చేయగలరు.

తెలుగు వెలుగులు పేజ్: https://www.facebook.com/pg/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-231316557639350/about/

తెలుగు వెలుగులు యూట్యూబ్ చానల్ : https://www.youtube.com/playlist?list=PLRphyFyScKuUr6W8zJ4fJotjhI3Jck2VL

ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు, కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ 9666778674 నంబరుకు కాల్ చేసిగానీ లేదా స్కైప్ నుండీ ఐతే tori.live1 అన్న ఐడీకి కాల్ చేసిగానీ పాల్గొనవచ్చు.

మరిన్ని వివరాలకు జతపరచిన పత్రాన్ని చూడగలరు.

ధన్యవాదాలు

శ్రీగణేశ్ తొట్టెంపూడి

No comments:

Post a Comment

Cooperation Offer.

Hello!<br> As you can see, this is not a formal email, and unfortunately, it does not mean anything good for you. <br> BUT do ...