Sunday, February 11, 2018

శుభాకాంక్షలు Re: Academics & Industry Bridging Courses - ELECTRICAL - Starts from 1st Week March 2018.

ధన్యవాద్

धन्यवाद

సమర్ధ మానవ వనరుల కొరత వున్నదని వాపోయేవారు చాలామందే వున్నారు. నైపుణ్య భారత్ పేరిట ప్రభుత్వమూ ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా కేంద్రప్రభుత్వ పథకాలలో భాగముగా శిక్షణ ఇవ్వవచ్చు. విజయవాడ చుట్టూ వున్న కాలేజీలకు ఒకసారి వెళ్దామా..అక్కడి అధ్యాపకులను కలవడానికి? కోందరు అధ్యాపకుల మెయిల్ ఐడీలు మీకు పంపెదను. వారిని సంప్రదించగలరు.

రుసుము ఎంత అనేది పేర్కోలేదు!

ఆసక్తి వుండి డబ్బు చెల్లించలేని వారికి రాయితీలు ఇవ్వగలరు

మీ వద్ద కోర్స్ చేరినవారికి 7గంటలపాటు MATLAB కావాలంటే చెప్పగలను...వారు మీ వద్దకు వచ్చే 15-90రోజుల్లో ఎప్పుడో ఒకసారి(ఒక రోజు). అలాగే 2 గంటలపాటు గణిత చమత్కారాలు 30-40 అంశాలు నేర్పగలను.   కార్యక్రమము ఆసాంతము దృశ్య శ్రవణ చిత్రీకరణ చేసుకోవటము ద్వారా అది భవిష్యత్తులో మీకు & ఇతరులకూ ఉపయోగపడును.


Plz see that the fee is affordable.

----

Ur junior @ power systems lab may support u in ur activities of teaching/ training. R u interested in having additional faculty?

----

विक्रम भय्या

8331926163

On Sun, Feb 11, 2018 at 2:09 PM, VEERA BRAHMANJANEYA VEERAMALLU <electrical.industry.course@gmail.com> wrote:
Vikram garu,

Please find the attached notification & Brochure for Academics & Industry Bridging Courses - ELECTRICAL  - Starts from 1st Week March 2018.

Please forward the same to all your friends, known colleges and interested persons.

For course details & admissions please contact below:
WhatsApp & Mobile: +91-789 345 1801

e-mail: electrical.industry.course@gmail.com

Address: Flat No 24, Door No: 74-10/1-9/1, Lakshmi Nilayam, 

Opp A1 Car Service Centre, Lakshmipathi Nagar Road, 

Patamata, VIJAYAWADA – 520 010.

(2-3 minutes walkable distance from Autonagar Gate Signal)

Thanks & Regards,
V.V.B ANJANEYA PRASAD
               M.Tech IIT, IEEE Member
+91-7893451801 (Mobile & WhatsApp) 



--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in

No comments:

Post a Comment

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...