---------- Forwarded message ----------
From: vikram kumar <vikram2036.iitm@gmail.com>
Date: 2017-02-07 22:46 GMT+05:30
Subject: नमस्कार అధ్యాపకునిగా చేరదలచి..
To:
From: vikram kumar <vikram2036.iitm@gmail.com>
Date: 2017-02-07 22:46 GMT+05:30
Subject: नमस्कार అధ్యాపకునిగా చేరదలచి..
To:
ସୁପ୍ରଭାତ/ नमस्कार / నమస్కారము / ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ଶୁଣିବେ/ നമസ്കാരം
--
పి౦గిళి విక్రమ్ కుమార్ అనబడు నేను చెన్నై ఐ ఐ టి లో ఎ౦.ఎస్. ( సిగ్నల్ ప్రాసెసి౦గ్ / ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ) చేసియు౦టిని. నా శక్తి సామర్థ్యములను సరిగా వినియోగి౦చుటకు, మన దేశమును ప్రగతి పథాన నడిపి౦చుటకు తగు సహకారమందించగల యాజమాన్యమున్నచోట అధ్యాపక బాధ్యతలు చేపట్టదలచినాను. దేశాభ్యున్నతిలో పాల్ప౦చుకునే అవకాశమునొసగుదురని తల౦చెద.
మన దేశ ప్రయోజనాలకు అనుగుణముగా యాజమాన్యము పనిచేయట్లేదనిపించిన క్షణము నేను ఉద్యోగమునకు రాజీనామా చేసినట్టే! అవినీతిని సహించలేను. శ్రమ దోపిడీని నిలువరించ ప్రయత్నిస్తాను. మీకు తెలిసినచోట తగిన వాతావరణమున్నచో....ఈ లేఖను తత్సంబంధిత విద్యాసంస్థలకు/ అధ్యాపకులకు పంపుటకు మీకు స్వేచ్ఛ కలదు.
తెలుగులో వ్రాసిన లేఖను ఓపికగా ఆసాంతము చదివినందుకు ధన్యవాదములు.
I have over 8 years of experience in academics/ research/ industry, that makes a good blend. With my mathematical skills and inherent interest in teaching (with illustrations/ demos..), You will be finding me as a valuable asset for the institute.
I can be considered for Mathematics dept. Apart from teaching Engg. mathematics I can also train the students of all departments on Quantitative aptitude. I can play multi-tasking role with ease including that of training & placement/ HR personnel. I will be happy to work on interdisciplinary activities/ mini-projects. I would also like to take active part in the 'NSS/ corporate social responsibility' team associated with the college.
I have very ambitious plans of contributing to the overall development of students/ organization..as can be seen towards the end of my CV available at www.padaayi.blogspot.in.
Some of my video lectures are at http://padaayi.blogspot.in/p/blog-page_27.html
My certificates can be verified at http://padaayi.blogspot.in/2016_07_01_archive.html
నియమావళి
విద్యాలయములో శాకాహారము మాత్రమే లభించాలి
వస్త్రధారణ హుందాగా వుండాలి. ఆలయములో 'ఏకరూప దుస్తులు వుంటే చాలా మంచిది (టీషర్ట్/ జీన్స్ వంటివి నిషేధము).
మహిళలను అగౌరవపరిచేలా పిచ్చి సినిమాపాటలు/ గంతులు వుండరాదు.
అత్యవసరపరిస్థితుల్లో తప్ప పిల్లలు సెల్ఫోన్ తీసుకురావద్దు. కాలేజీలో ప్రత్యేకముగా ఏర్పాటుచేసిన ఫోన్స్ / అధ్యాపకుల ఫోన్స్ నుండి అత్యవసర పరిస్థితుల్లో పిల్లలు తమ పెద్దలతో మట్లాడుకోవచ్చు. అవసరమైతే విద్యార్థినులకు మాత్రం ఫోన్ తెచ్చుకునే వెసలుబాటు ఇవ్వవచ్చు.
పిల్లలు స్వంతవాహనాల్లో రాకుండా కట్టడి చేయాలి.
తప్పుడు ఆదాయ పత్రాలు చూపి 'ఉపకారవేతనాలు' పొందుతున్న వారి ఆర్ధిక స్థితిగతులేమిటో..కొన్ని నెలల్లో తెలుసుకోవటము కష్టం కాదు. అలాటివారిని 'చట్టానికి అప్పగించాలి'
పిల్లలు ఖరీదైన వస్తువులు/ ఆభరణాలు తేకూడదు.
డిసెంబరు 31- జనవరి 1 హంగామా వద్దు.
రాజకీయ/ అవసరాలకు విద్యాలయాన్ని / పిల్లల్ని/ సిబ్బందిని వాడరాదు.
మద్యం వంటివాటితో సంబంధం వుండరాదు.
శ్రమదోపిడీ తగదు. మనిషిగా 'పనివారికి' సైతం గౌరవమీయవలె.
దుబారా చేయరాదు.
పిల్లలవద్ద తీసుకునే డబ్బులకు తగిన రసీదులివ్వవలె. పారదర్శకత ముఖ్యం
స్వాతంత్ర్య దినోత్సవము / గణతంత్ర దినోత్సవము/ అబ్దుల్ కలాం జయంతి వంటివాటికి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అందరూ హాజరుకావాలి.. కేవలము నామమాత్రంగా నిర్వహించరాదు.
విదేశాలకు బానిసలుగా విద్యార్థులను పంపడాన్ని నిరుత్సాహపర్చాలి
దేశానికి విలువైన వనరులుగా విద్యార్థులు తీర్చిదిద్దబడుటకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి.
భారతీయభాషలకు తగు ప్రాధాన్యాన్ని కల్పించాలి. ఉదాహరణకు... 'అంతర్గత వ్యవహారాల్లో' వీలైనంత ఎక్కువ తెలుగు/ హిందీ వంటివి వుపయోగించాలి. అత్మాభిమాన శూన్యులై అవసరాన్ని మించి విదేశీభాషను నెత్తికెత్తుకోరాదు.
యేడాదికి నాలుగుసార్లు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు 2000 మంది పిల్లలున్నచో.. జూన్ 4న, ఆగష్టు 15న, జనవరి 26న, మార్చి 18న తల్లిదండ్రులతో సమావేశము ఏర్పాటుచేయాలి. సంరక్షకులుగావున్న పెద్దలు వారివీలును బట్టి ఈ నాలుగు విడతల్లో రెండుసార్లు హాజరుకావాలి.
చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి దోహదం చేయాలి
అధ్యాపక/అధ్యాపకేతర సిబ్బంది తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఊతమివ్వాలి.
మభ్యపెట్టి పిల్లల్ని చేర్చుకోవటము/ తాయిలాలు ప్రకటించడం తప్పు. అధ్యాపకులను ..ఇతరులను 'అనైతిక పనులకు' వుపయోగించరాదు.
వేర్పాటువాదాన్ని వ్యతిరేకించాలి
www.nptel.ac.in & GATEకి తగు ప్రాచుర్యము కల్పించగలరు
| ||||||||||||||
|
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only.
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.
--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only.
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.
No comments:
Post a Comment