Friday, October 12, 2018

మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్‌

మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్‌

12 Oct, 2018 15:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొంత మంది ప్రాణాలకు ఎప్పటికీ విలువ కట్టలేం. అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మందిలో గంగా ప్రక్షాళన కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రముఖ పర్యావరణ వేత్త జీడీ అగర్వాల్‌ (86) ఒకరు. సాధ్యమైనంత త్వరగా గంగా నదిని ప్రక్షాళించాలని, అది నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం గంగా ఉప నదులపై చేపట్టిన జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అగర్వాల్‌ గురువారం నాడు రూర్కెలాలోని ఏయిమ్స్‌ ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు తేనె మంచి నీళ్లను మాత్రమే తీసుకున్న అగర్వాల్‌ తన ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా అక్టోబర్‌ 9వ తేదీ నుంచి తేనె మంచి నీళ్లను కూడా మానేశారు. ఆయన ఆరో

No comments:

Post a Comment

Cooperation Offer.

Hello!<br> As you can see, this is not a formal email, and unfortunately, it does not mean anything good for you. <br> BUT do ...