నమస్కారము
ఇటీవల మీతో మాట్లడినప్పుడు ప్రస్తావించిన అంశము...మీ (/విద్యార్థుల) రచనల్లో ఎంపికచేసినవాటిని భారతి లిపిలో 'అన్లైన్' ప్రచురణ చేయుటకుగాను మీవద్ద తెలుగు లిపిలో వున్న '.doc' ఫైల్స్ పంపగలరు.
ఉదాహరణకు ఈ లంకె చూడగలరు.
Plz see the attachment (technical..great idea by iitm prof) and try to do similar thing in ur college.
----
विक्रम कुमार విక్రమ్ కుమార్
8500386163