From: Madabhushi sampath kumar <madabhushisk@gmail.com>
Date: Thu, Dec 15, 2016 at 1:02 PM
Subject: samsodhana
To:
బులెటిన్-2
సంశోధన
(త్రైమాసిక పరిశోధన పత్రిక)
ప్రకాశకులు: సి.పి.బ్రౌన్ సేవాసమితి, బెంగుళూరు
సంపాదకులు : ఆచార్య రాళ్ళపల్లి సుందరం (09844015759)
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (09441330511)
ఆచార్య మాడభూషి సంపత్కుమార్ (09444075128)
ముఖ్యమైన సూచనలు:
1. మా ప్రకటన చూచి చాలా మంది వ్యాసాలు పంపిస్తున్నారు. ఇది పరిశోధన పత్రిక. పరిశోధకులలో ఆసక్తిని పెంపొందించడానికి, తెలుగులో ఉత్తమ ప్రమాణాలతో పరిశోధన జరగడానికి ప్రచురిస్తున్న పత్రిక.
2. ఇందులో కేవలం విమర్శా వ్యాసాలకు, సమీక్షా వ్యాసాలకు అవకాశం లేదు. పాదసూచికలు, ఆధార గ్రంథసూచి తప్పనిసరి.
3.వ్యాసంతోబాటు 5-6 పంక్తులలో రచయిత పరిచయం, పుట్టిన సంవత్సరం పంపించాలి.
4.వ్యాసం 1/4 ఆకారంలో 7-15 పుటలు ఉండవచ్చు. అను ఫాంట్స్ లో టైపు చేసి పేజ్మేకర్ ఫైలు లేక వర్డ్ ఫైలుతో బాటు పిడిఎఫ్ ఫైలు పంపాలి. లేదా చేత్తో రాసి స్కేన్ చేసి పంపవచ్చు. ఇ-మెయిల్: samsodhana@gmail.com
లేదా తపాలా ద్వారా Prof. R.V.S. Sundaram చిరునామాకు పంపవచ్చు.
5.మొదటి సంచిక 2017 జనవరిలో వెలువడుతుంది.
--
PROF & HEAD
DEPARTMENT OF TELUGU
UNIVERSITY OF MADRAS
CHENNAI-600 005
0-9444075128
--
Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org www.drdo.org www.niot.res.in
No comments:
Post a Comment