---------- Forwarded message ---------
From: विक्रम भय्या vikramkumar <vikrambhayya@gmail.com>
Date: Wed, 23 May 2018, 12:41
Subject: తితిదే
To: <rajibcom.1984@gmail.com>
From: विक्रम भय्या vikramkumar <vikrambhayya@gmail.com>
Date: Wed, 23 May 2018, 12:41
Subject: తితిదే
To: <rajibcom.1984@gmail.com>
[5/23, 11:08] विक्रम भय्या Vikrambhayya: నమస్కారము/ नमस्कार.. గుంటూరు జిల్లా నుండి తిరుపతికి శుభప్రదం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాల్సిన విద్యార్థులు 24-5-18 రాత్రి 8 కల్లా గుంటూరులోని తితిదే కళ్యాణ మంటపం (రాజావారి తోట) చేరుకోవాలి.ప్రత్యేక బస్సుల్లో వెళ్ళాలి కనుక తలా రూ. 300 తెచ్చుకోగలరు. దయచేసి విలువైన వస్తువులు/ ఫోన్లు/ఆభరణాలు తేవలదు. విజ్ఞాన సముపార్జన లక్యముగా రావలెను. అల్లరి వద్దు. జూన్ 2న గుంటూరు చేరుకుంటారు. చిరుతిళ్ళు తెచ్చుకోవద్దు. అరటి పండ్లు/ చపాతీలు తెచ్చుకోవచ్చు. వస్త్రధారణ నిండుగా హుందాగా వుండాలి.. వీలైనంత వరకు ఖాదీ. పేస్ట్ వంటివి పతంజలి దుకాణం లో లభించును. ఎక్కువ సామాను తేవద్దు. నీరు/ విద్యుత్ వృధా చేయరాదు. స్వచ్ఛ భారత్ కు సహకరించాలి. అత్యవసరమైతేనే ఫోన్ చేయాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులతో కలిసి మంచి విషయాలు నేర్చుకునే(పంచుకునే) సదవకాశమిది. 23 జిల్లాల తెలుగు పిల్లల ద్వారా తెలుగురాష్ట్ర సమైక్యతకు పటిష్ట పునాది .
[5/23, 11:08] विक्रम भय्या Vikrambhayya: తితిదే 8/9/10 విద్యార్థులకు దిశానిర్దేశం చేయటానికి నిర్వహిస్తున్న శుభప్రదం కార్యక్రమం గురించి మీకు తెలుసనుకుంటా. అవగాహన లేక చాలా మంది ఈ సదవకాశమును వినియోగించుకోవట్లేదు. 23జిల్లాల పిల్లలకు అర్హత వుంది. మీకు తెలిసిన విద్యార్థులకు చెప్పగలరు.. వారు ఏ జిల్లా వారైనా.. గుంటూరు జిల్లా తరపున పాల్గోవచ్చు. 24-5-18 20:00కల్లా గుంటూరు చేరుకోవాలి. అంతకన్నా ముందు దరఖాస్తు నింపి పంపండి వాట్సాప్ లో. శిక్షణ తిరుపతి లో 1-6-18వరకు.
Plz send filled forms by 14:00 today. Fill in telugu/ Hindi. If u have friends / relatives in guntur district..any village..give that address
Generally Ttd wil pay travelling charge. But as ur district is different...i dont know..whether they wil pay or not. So plz get RS.300forgoing and Rs 300 for coming. Plz dont briNg more.
-
विक्रम भय्या
8331926163(always BSNL)
No comments:
Post a Comment