Tuesday, May 7, 2019

ఇది ఎవరో పదిమంది రైతుల వ్యక్తిగత సమస్య కాదు.

ఇది ఎవరో పదిమంది రైతుల వ్యక్తిగత సమస్య కాదు. బహుళజాతి సంస్థల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి భారతీయ రైతు మనుగడ సాగించాలా అన్న సూటిప్రశ్నకు సార్వభౌమత్వ దేశంగా ఇండియా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు! ఇలాంటి అంశాల్లో ఏ ఒక్కసారి రాజీపడినా, దేశ ఆహార భద్రతకే తూట్లు తప్పవన్న తెలివిడితో రైతుల హక్కుల పరిరక్షణకు, చట్టం స్ఫూర్తిని నిలబెట్టేందుకు అందరొక్కటై కదలాల్సిన తరుణమిది!

No comments:

Post a Comment

Cooperation Offer.

Hello!<br> As you can see, this is not a formal email, and unfortunately, it does not mean anything good for you. <br> BUT do ...