नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം
మీ బడి బహుమతులు గెలుచుకోవచ్చిలా...
శాస్త్ర విషయాలను మాతృభాషలో సులభ శైలిలో అందరికీ అందుబాటులో వుంచాలన్న ప్రయత్నం
https://archive.org/details/img06766 సౌర శక్తి 1
https://archive.org/details/img06766 సౌర శక్తి 1
https://archive.org/details/img06768 సూర్య కాంతి 2
https://archive.org/details/img06769 వాతావరణం 3
https://archive.org/details/img06809 తోకచుక్కలు 4
https://archive.org/details/img06811 నెప్ట్యూన్ 5
https://archive.org/details/img06812 ప్లూటో 6
https://archive.org/details/img06814 నల్లబిలాలు 7
https://archive.org/details/img06819 బొగ్గు 8
https://archive.org/details/img06820 అగ్నిపర్వతాలు 9
https://archive.org/details/img06821 లేజర్ 10
https://archive.org/details/img06824 అతివాహకత 11
https://archive.org/details/img06825 కాంతివేగం 12
https://archive.org/details/img06827 అంకెలు 13
https://archive.org/details/img06764 విద్యుత్తు 14
https://archive.org/details/img06815 పరమాణువులు 15
మీ విద్యార్థులు ఏదైనా ఒక పుస్తకం చదివి తత్సంబంధ అంశాల్లో పరీక్ష వ్రాసి ఉత్తీర్ణత యోగ్యతా / ప్రశంసా పత్రాన్ని & బహుమతులను గెల్చుకోవచ్చు. మంచి ప్రతిభ కనబర్చే పాఠశాలలకు (/విద్యార్థులను సమాయత్త పరిచే ఉపాధ్యాయులకు
కూడా) ప్రోత్సాహకాలు ఉంటాయి.
ఒకే బడి నుంచి కనీసం 30మంది పరీక్ష వ్రాసేట్టైతే... అదే బడిలో పరీక్ష నిర్వహిస్తారు.
more books will be uploaded. Welcome to ppl who wish to participate in this activity (science books in all Indian languages)
భారతి లిపి / వివిధ భారతీయ భాషలు ...
11 Primers uploaded to https://archive.org
పరీక్ష నమూనా
మొత్తం 5 పేపర్లు. * 20 మార్కులు (నిడివి.. 2 గంటలు)
1. సాధారణ తెలివితేటలు_ మనదేశం గురించి కనీస అవగాహన
2. భారతి లిపి (మీరు తెలుగు లేక హిందీ ద్వారా సాధన చేయవచ్చు)
3. పైన ఇచ్చిన శాస్త్ర పుస్తకాల్లో మీరు ఎంచుకున్న ఏదో ఒక పుస్తకం
4. గణిత చమత్కారాలు (విక్రమ్ భయ్యా తరగతిలో చెప్పినవి మాత్రమే). అదనంగా కావాలంటే మహీధర నళినీ మోహన్ గారి 'గణితంతో గారడీలు' పుస్తకం చూడవచ్చు. వేదగణితం ప్రాధమిక అంశాలు చదువుకోవచ్చు.
5. మీరు చేసిన శాస్త్ర ప్రయోగం (arvindgupta toys Telugu) ...చిన్నది చాలు. అతి తక్కువ ఖర్చుతో.
పరీక్ష తేదీలు... 2019 డిసెంబర్ 13-19 మధ్య ఎక్కువ మందికి అనువైన రోజు & సమయం
పరీక్ష కు పేరు నమోదు చేసుకునే పద్ధతి...
పాల్గొనే పాఠశాలలు.. తెల్ల కాగితము(ల)పై
క్రమ సంఖ్య/ విద్యార్థి పూర్తి పేరు/ తరగతి / వారు ఎంచుకున్న శాస్త్ర పుస్తకం సంఖ్య
... ఇలా జాబితా తయారు చేసి vikrambhayya@gmail.com కు 30-11-19కల్లా పంపాలి. మెయిల్ చేయలేనిచో 8500386163కు వాట్సాప్ చేయండి...& 2రోజులలో జవాబు లేనిచో 8331926163కు ఫోన్ చేసి వాట్సాప్ పంపినట్లు తెలుపగలరు.
ముందస్తుగా జాబితా పంపే పాఠశాలలు కోరే తేదీలో పరీక్ష పెట్టే అవకాశం ఎక్కువ!
---- विक्रम कुमार
గణిత శాస్త్ర ప్రచారక్ 8331926163
8500386163 (whatsapp only)
No comments:
Post a Comment