Tuesday, November 12, 2019

ఓ విజయమ్మగారూ! మీ తనయునకు 'దగ్గరివారిగా' మెలగుతూ ఎవరు సలహాలిస్తున్నారో .


नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


తల్లిభాషకొరకు తనయునకుతలంటి
చెప్పవమ్మనీవు; చెడ్డవారు
చుట్టు చేరి లేని చుట్టరికంబులు
కలిపి చెరచకుండ కాచుకొమ్ము

ఓ విజయమ్మగారూ! మీ తనయునకు 'దగ్గరివారిగా' మెలగుతూ ఎవరు సలహాలిస్తున్నారో .. తెలుగు / మాతృ భాష లో బోధన వల్ల మేలు జరుగుతుందని చెప్పవమ్మా. మీ అబ్బాయి బుద్ధిని తప్పుదారి పట్టిస్తున్న వారినుండి రక్షించుకోగలరు. మద్యపాన నిషేధము అమలు చేసేమంచి ఆలోచన చేసినందుకు ధన్యవాదములు. అలాంటి వ్యక్తి మాతృభాష విషయంలో పెడదారి పట్టాలనుకోవడం ఆందోళనకరం

--

----
विक्रम कुमार
౮౩౩౧౯౨౬౧౬౩
8500386163()


No comments:

Post a Comment

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...