Thursday, March 24, 2016

పల్లెల్లో పనిచేద్దాము....

గ్రామీణాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న రాహుల్ తో 22-3-16న మాట్లాడిన పిదప వ్రాసినది....

౧. పల్లెసీమలందు పనిచేయబోమని
౧. పల్లెలోన మీరు పనిచేయబోమని
౨. పలుక పాడిగాదు; పట్టణాల
౩. లోనె పలువురున్న లోటుదీరునెటుల
౪. వూర్లలోన; నేను వూరుకోను
౪. వూరిలోన; మేము వూరుకోము

"గ్రామాల్లో పనిచేయము" అని హఠం చేసి అందరూ పట్టణాల్లోనే వుంటామంటే "నేను ఊర్కోను" అని ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు హెచ్చరిక చేస్తున్నాడనుకోవచ్చు.
భారత వైద్య మండలి (MCI) వైద్య విద్యార్థులకు చెబుతోందనుకోవచ్చు

No comments:

Post a Comment

Your personal data has leaked due to suspected harmful activities.

Hi there! I am a professional hacker and have successfully managed to hack your operating system. Currently I have gained full acc...