(1) mathematical magics workshop for students of classes 8-12 (3 to 4 hrs ..30 to 40 mathematical magic items).
----
P. Vikram Kumar (8331926163/ 8500386163 always BSNL)
Science(Maths) promoter
http://padaayi.blogspot.in/p/curriculum-vitae.html
మీరు నిర్వహిస్తున్న 'వేసవి శిక్షణ' కార్యక్రమములో పాల్గొనుటకు అనుమతించ ప్రార్ధన. ఆధ్యాత్మిక విషయాలను అన్వయిస్తూ 'గణితముతో గమ్మత్తులు' చెప్పగలను / నేర్పగలను . మీరు కనీసము 1 గంట నుండి గరిష్టముగా 8 గంటలు కేటాయించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానము వారు కొన్నేళ్ళుగా నిర్వహిస్తున్న 'శుభప్రదం' లో ఇలాటివి బోధించిన అనుభవమున్నది. కేవలము ఈ వివేక వాహిని కార్యక్రమమే కాకుండా..భవిష్యత్తులో ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా నా సేవలు వినియోగించుకోవలసినదిగా మనవి.
ఆధ్యాత్మిక/ వ్యక్తిత్వ వికాస (/దేశభక్తి) కథలద్వారా విలువలను బోధించగలను. పద్య రచన నేర్పగలను. ప్రాధమిక స్థాయి సంగీతము నేర్పగలను. వివిధ భారతీయ భాషల్లో టైపింగ్ నేర్పగలను..పది నిమిషాల్లో! తరగతులకు హాజరయ్యే వారిలో వున్న సృజనాత్మకతను వెలికితీసి అది మంచిపనికి ఉపయోగపడేలా చేయగల సామర్ధ్యమున్నది. మీరు నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల్లో/ విద్యాలయాల్లో కూడా చెప్పగలను.
మీ నుండి సానుకూల సమాధానాన్ని ఆశిస్తూ...
----
సత్సంగి..
పద్యాల విక్రమ్ కుమార్
8331926163/8500386163 (సదా బి ఎస్ ఎన్ ఎల్)