Wednesday, December 2, 2015

Type of free/ paid services we offer


Event management (arranging classical book exhibition/ science exhibition/ classical music_dance prog during marriages)(free/paid); Book/ experiment part can be done free also, as myself/ our volunteer will do this. Singing/ dancing  will definitely need money as the artists have to be paid

MATLAB  trainer (free/paid)... free for govt. inst.; Most of the times free for pvt.inst also; max. charge for pvt. inst will be Rs. 2000/ day  or Rs. 3000/ 2days in some cases...as i need some money for my daily/ normal needs..to pay ph. bill/ travel by non-ac coach/ food etc.,


Re-chargable portable emergency lights(home-made); <= Rs. 75/ Rs. 85/ Rs. 95 per piece containing 2/3/4 LEDs respectively

Veg. food supplier at Sc/ Kcg/ Nampally railway stations only to passengers passing via Secunderabad/ Kachiguda/ Nampally (Rs. 120 per meals); Should book at least 3 days in advance. If u can inform 1week before,it will be much better. Available from a reasonably good veg. hotel.

Note to income tax ppl:
ఆర్యులారా! న్యాయమూర్తులారా/రక్షక భటులారా/ఆదాయపన్ను అధికారులారా!
వీలైనంత వరకు డబ్బులు తీసుకోకుండానే దేశసేవ చేయాలని వున్నది.  27-11-15 వరకు వేలాదిమందికి MATLAB ఉచితముగా చెప్పితిని. పుస్తక ప్రదర్శన/ శాస్త్ర ప్రయోగాల ప్రదర్శనకు ఇంతవరకెప్పుడూ దబ్బు తీసుకోలేదు.  అయితే  నా ఆర్ధిక పరిస్థితి  సంగతి మీకు SBI 10620930877 చూస్తే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ...ఎక్కువ కూడబెట్టాలన్న ఆలోచన లేని నేను company registrationవంటివి చేయలేను. ఎందుకనగా... నేను ఈ పనులు ఎంతకాలం కొనసాగిస్తానో నాకే సరిగా తెలీదు. ప్రస్తుత వ్యవస్థలో రకరకాల నిబంధనలు...అర్ధముకాని రీతిలో వున్నాయని మీకు తెలుసు. నేను ఆదాయ పన్ను పరిధికి మించి కూడబెడితే  తప్పక పన్ను కట్టెదను. ఉదాహరణకు Veg. food supplier at Sc/ Kcg/ Nampally railway stations only to passengers passing via Secunderabad/ Kachiguda/ Nampally (Rs. 120 per meals) అనేది చట్టబద్ధమా? కాదా అనేది ఎవరిని అడగాలి? నాకు తెలిసినంతవరకు ఇది నాకు ఎప్పుడో వచ్చిన ఆలోచన & లాభాపేక్ష లేకుండా చేస్తున్న సేవ కనుక నైతికముగ సరైనదే...& ఎవరి అనుమతీ అవసరము లేదు...ప్లాట్ ఫాం టిక్కెట్ కొంటాను. అసలు నాకయ్యే ఖర్చు Rs. 120 per meals కన్నా ఎక్కువే కావచ్చుకూడా.

అన్నము/ విద్య అమ్ముకునే రోజులుపోవాలని నా ఆకాంక్ష. 

O MATLAB owner!
                                   It has been an ethical question for me, whether 2 buy MATLAB or not? As I am conducting workshops at academic institutes...Shall I buy MATLAB for >Rs. 1,00,000. I can not afford it. I checked with ur representative over ph., & the reply insists on buying it. Till 27-11-15, I had not take any money for sharing my knowledge in academic institutes. Even beyond this date, I am not taking money at what all places I am visiting. My intention is not to picle up huge amounts for self...I cannot pay Rs. 1,00,000 at a time. If u wish, from the time u see this & contact me...whatever workshops I conduct on paid basis, I can pay u 30-40% from what I get. that can be continued till the total amounts to Rs. 1,00,000 or till my death...which ever is earlier.
By doing workshops, I am popularizing MATLAB/SCILAB/ Octave among thousands of students/ faculty.  So, I think ...it will be more appropriate on ur part to waive me from paying.
8331926163(always BSNL)

Saturday, November 21, 2015

ఇటీవల వ్రాసినవాటిలో కొన్ని పద్యాలు

తెలుగువారు కలిసి తెలివిగ మసలగ
భువియె స్వర్గసీమ; బుద్ధిలేని
వారె వేర్వడంగ వాగుచుండుదురట్టి (/ వాగుచుండెదరట్టి)
తుంటరుల గళములు తుంచవలయు

౨౦-౧౧-౧౫ ౦౯:౦౦ దుష్టులు ఏవేవో కల్పించి చెబుతుంటారు. వాటితో గతితప్పక, సమైక్యతకు పట్టం కట్టాలి. వేర్పాటువాదుల(గళము)ను అణిచివేయాలి
-----------------
చేయదగినవేవి? చేయకూడనివేవి?
ఏది మేలు చేయు? ఏది కీడు
సలుపు? తెలియపర్చు సర్వజనులకీవు
వేదవిద్య నేర్వు వేగిరమున
(/వేదవిద్య నేర్పు వేగిరముగ)
౧౯,౨౦-౧౧-౧౫ ఒక వ్యక్తికి అతని కర్తవ్యమును బోధిస్తూ హితైషి యిట్లు పలికె....నీవు త్వరగా వేదవిద్య నేర్చుకో. అంతట ఏవి జగమునకంతటికీ మంచి చేయునో, ఏవి కీడు చేయునో ప్రజలకు చెప్పవలె.
ఇతరులకు వేదవిద్య నేర్పుట నీ కర్తవ్యమని కూడా భావించవచ్చు

--------------------
కాకరకాయ  వండు (/వండె) కార్తీక మాసాన;
కాయమునకు మేలు కలుగు తినగ;
నాటురకము శక్తి; నాశనమొనరించు
సంకరములు తినరు సంతులెపుడు (/సాధు జనులు)
జన్యుపరివర్తిత పంటలతో మనవైన దేశీయరకాలకు సవాలు విసిరే కుటిలాత్ముల ఆగడాలకు అంతం పలకాలి.
మంతెన సత్యనారాయణ వంటి వారు ప్రచురించే వ్యవసాయ /ఆరోగ్యపరమైన పుస్తకాలకు ప్రచురణకై పంపాలి
------------------
పెద్దవానవచ్చె  పేదోళ్ళకిబ్బంది
తెచ్చె ; తిండి లేదు! తెరపి లేక
కురియు వానవలన కూలెనిళ్ళెన్నెన్నొ
కలతదీరునెపుడొ కనగరాదు
చెన్నై నెల్లూరు తదితర ప్రాంతాల ప్రజలు వానలు వరదలతో ఇక్కట్లు పడుతున్నందున...సాధారణ పరిస్థితులు నెలకొనేదెప్పుడో అని జనము అనుకుంటున్నారు. మరోలా ఆలోచిస్తే... ప్రభుత్వాలు తూతూమంత్రముగా తాత్కాలిక ఏర్పాట్లేవో చేసి ప్రస్తుతానికి మమ అనిపించినా..మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పు వస్తే ఎలా? అసలు శాశ్వత పరిష్కారమెప్పటికి అని ప్రజలు తలస్తున్నారు.
---------------
రాజధానిమార్చ రాజుగ వున్నోడు
వురకలెత్తుచుండె వుత్సహించి
తప్పుదారిబట్టి తాసలిపినపని
ఉచ్చు బిగియకున్నె ఊరు వదల?
ఓటుకు నోటు వంటి వ్యవహారముల నుండి తప్పించుకోవడానికే హైదరాబాదు  నుండి ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాడని ప్రతిపక్షాలంటున్నవి. హైదరాబాదు తెలుగువారందరిదీ. జై విశాలాంధ్రప్రదేశ్. ఇక్కడే వుంటూ సమైక్యతకు దోహదము చేసేలా బాబు ఎప్పుడు ఆలోచన చేయునో?



Monday, November 16, 2015

హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట ... సిగ్గుచేటు!

నిన్న దినపత్రికలో పోలీసు పెద్దాయన చెప్పె.. హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట...ఎవడబ్బ సొమ్ముతో? కెమెరాలమ్మే విదేశీ కంపెనీలకు పండుగే... మనకా ఖర్చు దండగే!!   ఇదేనా అభివృద్ధి? ఇక్కడ నాశనము చేసినది చాలదని ఇప్పుడు  33,000 ఎకరాలపై పడతారట! అసలు నేరాలకు మూలకారణమైన మద్యమును నిషేధించి పకడ్బందీగా  అమలుచేయాలన్న ఇంగితము లేదే? విశృంఖలముగా చెలరేగి బుద్ధి చెడగొడుతున్న చలనచిత్రాలు / ప్రసారసాధనాలకు/ వాణిజ్య ప్రకటనలకు/ మతమార్పిడులకు   అడ్డుకట్ట వేయరే? గుడికి వెళ్తే ...దొంగలున్నారు జాగ్రత్త అని వ్రాస్తున్నారంటే మరి నాగరికులు ఏమి సాధించినట్టు?   అమాయక ప్రజలను పక్కదారి పట్టించడానికి ..ఇన్నిన్ని కెమెరాలు పెడుతున్నామని హడావిడి చేస్తేసరిపోదు. హెల్మెట్ విkraయములోnoo ఇదే తంతు!! ప్రజలు మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వాలు నిజముగా అంత బాధపడుతున్నాయా? మరి >100కిమీ వేగముతో వెళ్ళే ద్విచక్రవాహనాలను ఎందుకు తయారుచేయనిస్తున్నట్టు ? సామాన్య ప్రజల అవసరాలకు అంత వేగమెందుకయ్యా  వెఱ్ఱి కాకపోతే! వాహనాల తయారీదారుల డబ్బుదాహానికి అమాయక ప్రజలు బలయిపోతున్నారే...   రోగానికి అసలు మందు వేయాలి. బాధ్యతగల పౌరుల సహకారముతో నేరాలను అరికట్టడానికి పెద్దయెత్తున ప్రయత్నము జరగాలి.   

----
పద్యాల విక్రమ్ కుమార్
(8331926163 always BSNL)

Pending for payment.

Greetings!<br> Have you seen lately my e-mail to you from an account of yours?<br> Yeah, that merely confirms that I have gain...